Author name: deccanland

ప్రకృతే సౌందర్యం! 21 ప్రకృతే ఆనందం!! సముద్ర గర్భం! మరో ప్రపంచం!

ఆ చల్లని సముద్ర గర్భం!
దాచిన బడబాగ్నిలెన్నో…!!

సౌరకుటుంబంలో భూగ్రహం రూపొందడం ఓ ప్రకృతి వింతనే! ఈ రూపాంతరం గూర్చి గత సంచికల్లో (మార్చి 2021 నుంచి జూన్‍ 2021) స్థూలంగా వివరించడం జరిగింది. ఇలా ఏర్పడిన గ్రహం మూడు ఆవాసాలుగా చూడవచ్చు! నింగి, నేల, నీరు అంటూ ప్రస్థావిస్తాం! నింగి, నేల గూర్చి తెలిసినంతగా …

ప్రకృతే సౌందర్యం! 21 ప్రకృతే ఆనందం!! సముద్ర గర్భం! మరో ప్రపంచం! Read More »

ఉమ్మడి నల్లగొండ జిల్లా లోకోక్తులు, చారిత్రక రూపాలు

అవసరానికి అప్పిచ్చువాడు, రోగాలు నివారించే వైద్యుడు, నిరంతరం ప్రవహించే నది, పురోహితుడు ఉన్న గ్రామంలో కాపురం ఉండాలి. ఇవిలేని ఊరిలో ప్రవేశించవద్దని సుమతి శతక కర్త బద్దెభూపాలుడు స్పష్టం చేశాడు. కౌటిల్యుడు అర్థశాస్త్రంలో గ్రామమంటే కనీసం వంద కుటుంబాలైనా ఉండాలని, రైతులు అధికంగా ఉండాలని, గ్రామపంచాయతీ పరిమితి రెండు క్రోసులైనా ఉండాలని, పొరుగు ఊర్లకి ఉత్పత్తులను …

ఉమ్మడి నల్లగొండ జిల్లా లోకోక్తులు, చారిత్రక రూపాలు Read More »

‘బాలచెలిమి’ గ్రంథాలయం ప్రారంభం జిల్లా పరిషత్‍ ఉన్నత పాఠశాల, కుకునూరుపల్లి

నవంబర్‍ 14, బాలల దినోత్సవం రోజున జిల్లా పరిషత్‍ ఉన్నత పాఠశాల కుకునూరుపల్లిలో చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ సొసైటీ సహకారంతో ‘బాలచెలిమి’ గ్రంథాలయాన్ని సిద్దిపేట జిల్లా విద్యాధికారి శ్రీనివాసరెడ్డి గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి పి. శ్రీనివాసరెడ్డి, పాఠశాల ప్రధానో పాధ్యాయులు బి. సత్తయ్య, సొసైటీ ప్రతినిధులు ఖైజర్‍, గరిపల్లి అశోక్‍, పాఠశాల ఉపాధ్యాయులు, …

‘బాలచెలిమి’ గ్రంథాలయం ప్రారంభం జిల్లా పరిషత్‍ ఉన్నత పాఠశాల, కుకునూరుపల్లి Read More »

ప్రపంచానికి చిరుధాన్యాల సత్తా చాటిన భారత్‍

అన్ని విధాలుగా ఆరోగ్యదాయకమైన చిరుధాన్యాల ఆహారంపై అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం-2023 సందర్భంగా మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అద్భుతమైన ప్రజా చైతన్యం వెల్లివిరుస్తోందని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసిఎఆర్‍) డిప్యూటీ డైరెక్టర్‍ జనరల్‍ డా. సురేశ్‍ కుమార్‍ చౌదరి అన్నారు. ఐరాసకు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‍.ఎ.ఓ.) తోడ్పాటుతో భారత ప్రభుత్వం సకల …

ప్రపంచానికి చిరుధాన్యాల సత్తా చాటిన భారత్‍ Read More »

చిన్నారి స్నేహం

అనగనగా ఒక అడవిలో రెండు పిల్ల ఏనుగులు ఉండేవి. అవి చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అన్ని పనులూ కలిసి చేసేవి. ఎక్కడికైనా రెండు కలిసే వెళ్లేవి, కొంత మంది ఏనుగుల్ని ఎత్తుకుపోవటానికి అడవికి వచ్చారు. వారిని గమనించిన పెద్ద ఏనుగులు పారిపొమ్మని మిగిలిన వాటిని హెచ్చరించాయి. అవన్నీ తలా ఒక దిక్కుకు పరిగెత్తాయి. స్నేహితులైన …

చిన్నారి స్నేహం Read More »

శబ్ద కాలుష్యం

పిల్లలకు అత్యంత ఆనందానిచ్చేది ఆట బొమ్మలు.,కథల పుస్తకాలే. పాఠ్య పుస్తకాలు అందించే జ్ఞానానికి సమాంతరంగా మరెంతో లోకజ్ఞానాన్ని అందించేది బాల సాహిత్యమే. భాషకు సంబంధించిన ప్రాధమిక పరిజ్ఞానాన్ని అందించేవి కథలే. కొత్త కొత్త పదాలను పరిచయం చేసేది కథల పుస్తకాలే. పుస్తకాలు పిల్లల ఆలోచనా నైపుణ్యాలను పెంచుతాయి. వారి ఊహలకు ప్రాణం పోస్తాయి. వారిలో సృజనాత్మకతను 

శబ్ద కాలుష్యం Read More »

ప్రాచీన ఖగోళ విజ్ఞాన గని ‘ముడుమాల’

ఎన్నికల సంరంభం ముగిసి ఫలితాల కోసం ఉత్సుకతో ఎదురుచూస్తున్న వేళ ‘దక్కన్‍ల్యాండ్‍’ ప్రజల ముందుకు వస్తున్నది. నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణా సాధనలో ప్రధాన నినాదాలయ్యాయి. గడిచిన కాలంలో అనేక కారణాల వలన నియామకాలలో ఎదురయిన ఆటంకాలు, వైఫల్యాలు నిరుద్యోగ యువతలో ఆందోళనకు కారణమయ్యాయి. రాబోయే నూతన ప్రభుత్వం ముందు నిరుద్యోగ సమస్య సవాలుగా నిలువనుంది. …

ప్రాచీన ఖగోళ విజ్ఞాన గని ‘ముడుమాల’ Read More »

పర్యావరణ ఉద్యమాల చిరునామా కెప్టెన్‍ జలగం రామారావు

పర్యావరణవేత్త, సామాజిక చింతనాపరుడు కెప్టెన్‍ జలగం రామారావు. తన 94వ ఏట అనారోగ్యంతో హైదరాబాద్‍లో మరణించారు.
ప్రత్యేకంగా పర్యావరణం,కాలుష్యం అంశాలపై పని చేసే వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఖమ్మం జిల్లాలో జన్మించిన ఆయన ఇంజినీరింగ్‍ పూర్తి చేశాక నౌకాదళంలో చేరారు. కెప్టెన్‍ స్థాయికి ఎదిగి 23 సంవత్సరాలు పనిచేసి పదవీ విరమణ పొందారు. దాదాపు రెండు …

పర్యావరణ ఉద్యమాల చిరునామా కెప్టెన్‍ జలగం రామారావు Read More »

గత చరిత్రపు మరచిపోయిన మెట్లబావులు రాష్ట్ర చరిత్రలోకి తొంగిచూపు

హైదరాబాద్‍ చారిత్రాత్మక పరిసరాలు, కాలనీలలో ‘‘హైదరాబాద్‍లోని బౌలీలు’’
(చారిత్రాత్మక మెట్లబావులు) అన్వేషణ.
కాకతీయుల పాలనలో వర్షపు నీటిని సమర్ధవంతంగా పట్టుకోవడంలో
మెట్లబావులు కీలక పాత్ర పోషించాయి.
గుజరాత్‍కు భిన్నంగా తెలంగాణలో మెట్లబావుల కార్యాచరణపై దృష్టి సారించి
సమర్థవంతంగా పనిచేయడానికై రూపొందించాయి.

తెలంగాణలో మరుగన పడిన, మరచిపోయిన మెట్ల బావుల ఉనికిని కనుగొనడానికి, అన్వేషించడానికి మరియు డాక్యుమెంట్‍ …

గత చరిత్రపు మరచిపోయిన మెట్లబావులు రాష్ట్ర చరిత్రలోకి తొంగిచూపు Read More »

పర్యావరణ హితం – గాంధీ దీపధారి

పర్యావరణ హితవరులుగా వ్యక్తులు, వ్యవస్థలు. వారి వారి వైఖరులు ఒక మేరకు మనకు దారి చూపుతుంటాయి. దిశానిర్దేశం చేస్తూ ఉంటాయి. ప్రతి సందర్భంలోనూ ఎదుర్కోవలసిన ప్రశ్న ఏమిటంటే సమస్యలో భాగమవుతామా? లేక పరిష్కారంలో భాగంగా ఉంటామా? అనేది ఇదొక ఎడతెగని, ఎంతకీ సంతృప్తికర సమాధానం దొరకని ప్రశ్నగానే మిగులుతుంది. అభివృద్ధి, స్థిరత్వం, సమతుల్యతను సాధించడం అనేవి …

పర్యావరణ హితం – గాంధీ దీపధారి Read More »