ఆకుపచ్చ నగరం అందరికీ ఆదర్శం చింతచెట్టు కింద పాఠాలతో హైదరాబాద్ అభివృద్ధి
సెప్టెంబర్ 28…
ఈ తేదీ రాగానే… 1908లో హైదరాబాద్ ను ముంచెత్తిన చరితాత్మక వరదలే గుర్తుకొస్తాయి. అప్పట్లో ఈ వరదలు నాటి నగరంలో అధిక భాగాన్ని జలమయం చేశాయి. వేలాది మందిని నిరాశ్రయులుగా మార్చాయి. వరదలు వచ్చి నేటికి 115 ఏళ్లు గడిచినా… ఈ నగరానికి నాటి స్మృతులు నేటికీ తడి ఆరకుండానే ఉన్నాయి. అఫ్జల్ …
ఆకుపచ్చ నగరం అందరికీ ఆదర్శం చింతచెట్టు కింద పాఠాలతో హైదరాబాద్ అభివృద్ధి Read More »









