Author name: deccanland

మహబూబ్‍ నగర్‍ జిల్లా గ్రామ నామాలు – ప్రత్యేక రూపాలు


మానవుడు అడుగుపెట్టిన ప్రతి చోటుకు పేరు ఉంటుంది. పప్రథమంగా దీనికి ప్రాధాన్యం వహించేది అక్కడి నైసర్గిక స్థితిగతులు. అవి చెట్టు చేమలు, కొండ కోనలు, నదులు, వాగులు వంకలు, నైసర్గిక, స్థితి గతులతో పాటు సామాజిక, చారిత్రక అంశాలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. స్థలనామాన్ని అధ్యయనం చేయటం ద్వారా, ఆ పేరు పెట్టడం ద్వారా ఇతర …

మహబూబ్‍ నగర్‍ జిల్లా గ్రామ నామాలు – ప్రత్యేక రూపాలు Read More »

ఫుట్‍బాల్‍ దిగ్గజం హబీబ్‍ ఒక బ్రాండ్‍ కోల్‍కత్తాను ఊపేసిన హైదరాబాద్‍ ఫుట్‍బాల్‍ ఆటగాడు

ప్రముఖ ఫుట్‍బాలర్‍ మహ్మద్‍ హబీబ్‍ గురించి ఇప్పటితరం వాళ్లకు తక్కువగా తెలిసుండొచ్చు. కానీ ఆయన ఘనతలు వింటే ఇలాంటి మేటి ఆటగాడు ఆడుతున్న తరంలో మనం ఎందుకు లేము అనిపిస్తుంది.


భారత మాజీ ఫుట్‍బాలర్‍, అర్జున అవార్డు గ్రహీత మహ్మద్‍ హబీబ్‍ (74) కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. హబీబ్‍ స్వస్థలమైన హైదరాబాద్‍లో …

ఫుట్‍బాల్‍ దిగ్గజం హబీబ్‍ ఒక బ్రాండ్‍ కోల్‍కత్తాను ఊపేసిన హైదరాబాద్‍ ఫుట్‍బాల్‍ ఆటగాడు Read More »

ప్రకృతే సౌందర్యం! 18 ప్రకృతే ఆనందం!! మనిషే మాపాలిట మహా మహమ్మారి!


(గత సంచిక తరువాయి)
మాలోని మనిషివే! మా మనిషివే నువ్వు!!


మన జాతిలోని (వాలిడికోతులు -•జూవ•) అన్ని జంవుతులకన్నా బాగా ఎదిగిన నీ మెదడు, కేవలం రెండు కాళ్ళపై స్వేచ్ఛగా నడిచే (•ఱజూవ••శ్రీఱ•ఎ) విధానం, పొందికైన బొటనవేలు మా నుంచి నిన్ను వేరుచేశాయి. ఇది సుమారు 25 మిలియన్‍ సంవత్సరాల క్రితం నాటి మాట! తర్వాత …

ప్రకృతే సౌందర్యం! 18 ప్రకృతే ఆనందం!! మనిషే మాపాలిట మహా మహమ్మారి! Read More »

దివినుండి భువికి దిగి వచ్చిన రోజు

మధ్యాహ్నం 12 గంటలవుతుంది. ఇంటర్‍ లేకెన్‍ ట్రెయిన్‍ స్టేషన్‍ బయట నిలబడి పిక్‍ అప్‍ వ్యాన్‍ కై ఎదురుచూస్తున్నా. 12 దాటినా వ్యాన్‍ రాలేదు. ఫోన్‍ చేద్దామంటే కాల్‍ చార్జెస్‍ ఎక్కువని తీసుకురాలేదు. ఇంకో పావుగంటైనా వ్యాన్‍ జాడలేక పోవడంతో హమ్మయ్య, డైవ్‍ కాన్సిల్‍ చేసుంటారు, ప్రమాదం తప్పిందన్న ఉపశమనం ఓ వైపు. ఇన్నేళ్ళ స్కైడైవ్‍ …

దివినుండి భువికి దిగి వచ్చిన రోజు Read More »

జీ20 సదస్సులో ఇద్దరు గిరిజన మహిళా రైతులు

దేశాధినేతలు, పలువురు అధికారుల హాజరయ్యే జీ20 శిఖరాగ్ర సదస్సుకు సామాన్య గిరిజన మహిళలకు ఆహ్వానం లభించింది. గిట్టుబాటు ధరలేక, సకాలంలో వర్షాలు పడక తదితర కారణాల రీత్యా వ్యవసాయాన్ని వదిలేస్తున్న ఈ తరుణంలో సంప్రదాయరీతిలో త•ణధాన్యాలను పండించి చూపించారు. ఎందరో రైతులకు మార్గం చూపించారు. వారి విజయగాథను జీ20లో వినిపించేందకు ఈ ఇద్దరిని ఆహ్వానించారు. వ్యవసాయరంగానికి …

జీ20 సదస్సులో ఇద్దరు గిరిజన మహిళా రైతులు Read More »

కాకి పిల్ల

అనగనగా ఒక ఊరుంది. ఆ ఊరు పేరు రాజూరు. రాజూరి మధ్యలో నాలుగు బాటల కూడలి ఉంది. ఆ కూడలిలో రావి చెట్టు ఒకటుంది. ఎత్తైన ఆ చెట్టు కొమ్మల్ని నాలుగు బాటల మీదికి విస్తరించుకుంది. ఆ చెట్టును అందరూ కొంగల రావిచెట్టు అంటారు. ఎందుకంటే ఆ చెట్టుకు పై భాగంలో కొమ్మకొమ్మనా కొంగలు గూళ్లు …

కాకి పిల్ల Read More »

ముప్పు


పిల్లలకు అత్యంత ఆనందానిచ్చేది ఆట బొమ్మలు.,కథల పుస్తకాలే. పాఠ్య పుస్తకాలు అందించే జ్ఞానానికి సమాంతరంగా మరెంతో లోకజ్ఞానాన్ని అందించేది బాల సాహిత్యమే. భాషకు సంబంధించిన ప్రాధమిక పరిజ్ఞానాన్ని అందించేవి కథలే. కొత్త కొత్త పదాలను పరిచయం చేసేది కథల పుస్తకాలే. పుస్తకాలు పిల్లల ఆలోచనా నైపుణ్యాలను పెంచుతాయి. వారి ఊహలకు ప్రాణం పోస్తాయి. వారిలో సృజనాత్మకతను …

ముప్పు Read More »

పక్షులు… రైతు నేస్తాలు!


మానవ కార్యకలాపాలు పక్షుల పాలిట పెను శాపంగా మారుతున్నాయి. అడవుల తరుగుదల, ఆవాసాల నష్టం వల్ల దేశీయంగా ఎన్నో జాతుల పక్షులు మనుగడ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. భారత్‍కు మాత్రమే ప్రత్యేకమైన కొన్ని జాతుల పక్షులు ఇప్పటికే అంతర్థానమయ్యాయి.
అభివ•ద్ధి పేరిట సాగుతున్న కార్యకలాపాలు ఎన్నో రకాల పక్షుల ఉనికిని ప్రశ్నార్ధకంగా మారుస్తు న్నాయి. పదమూడు వందలకు …

పక్షులు… రైతు నేస్తాలు! Read More »

ఆలేరు మా ఊరు

మావూరు ఆలేరు. మాది యాదగిరిగుట్ట-భువనగిరి జిల్లా. మావూరు ఒక నదీలోయ నాగరికత నింపుకున్న పల్లెదీవి. వూరు చుట్టూ వాగుల వడ్డాణం. ఆలేరు ఇపుడొక మండలకేంద్రం. మావూరు నుండి 202 జాతీయరహదారి వెళుతున్నది. తెలంగాణానేలిన అందరి పాలనలో ఆలేరు ఉన్నది.
ఆలేరు పేరు కథ: చిన్నప్పుడు మా తాత ఈ వూరిలో పెద్దపులులనే తరిమేటన్ని ఆవుల మందలుండేవని …

ఆలేరు మా ఊరు Read More »

బతుకమ్మ తోటిదే తీజ్‍

ఈ విశ్వాన్ని సృష్టించి దాని సంచాలనం చేస్తున్న తల్లి పరాశక్తి. అందరి జీవితాల్లో వెలుగులు నింపే జగన్మాత ఆమె. ఆ ఆదిశక్తి అంశగా ముగ్గురమ్మలు ఆవిర్భవించి లోకకళ్యాణం చేస్తున్నారు. పరాశక్తి నుంచి ఉద్భవించిన త్రిమూర్తులకు శక్తిని ప్రసాదిస్తూ ఆ చల్లని తల్లి అందరిని ప్రేమతో కనిపెట్టుకొని బతుకును పంచుతుంది. అందుకే ఆ అమ్మను బతుకమ్మ అని …

బతుకమ్మ తోటిదే తీజ్‍ Read More »