నిర్జనారణ్యంలో నామకరణం
‘‘మేరానామ్ రాజు
ఘరానా అ నామ్
బహతీహై గంగా
జహాఁ మేర ధాఁమ్’’
(జిస్ దేశ్ మే గంగా బహతీ హై సీన్మా పాట)
నిజమే. ఎవరి పేరు వారికి గొప్ప. ఎవరి ఊరు వారికి మహాగొప్ప. మరి నేను మాత్రం తక్కువా?
లోకానికే
లోకేశ్వరుడిని
ముచికుందానది
తీర నివాసిని
నా నామకరణం కూడా వీనుల …
నిర్జనారణ్యంలో నామకరణం Read More »










