తెలంగాణ మలి ఉద్యమానికి దిక్సూచిలా నిలిచిన దక్కన్ ల్యాండ్ పత్రిక!
అక్షర రూపం దాల్చిన ఒక సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక.. అని ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు గారు అర్ధ శతాబ్దం కిందటే అన్నారు. 1969 తెలంగాణ ఉద్యమానికి నెగడై నిలిచారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి తొలి తరానికి చెందిన పెద్దలు కాళోజీ, ఆచార్య కొత్తపల్లి జయశంకర్, డా. మర్రి చెన్నారెడ్డి తదితరులు పునాదులై …
తెలంగాణ మలి ఉద్యమానికి దిక్సూచిలా నిలిచిన దక్కన్ ల్యాండ్ పత్రిక! Read More »








