నమ్మిన బంటు
శివపురంలో ఉండే ధర్మయ్యకు లేక లేక సంతానం కలిగింది. అతడు తన కుమారుని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు. కానీ ఆ తర్వాత అతడు తన కొడుకుకు శ్రమపడి డబ్బులు సంపాదించాలని చెప్పాడు. అతని కొడుకు పేరు శేషు. అతడు తండ్రితో ‘‘నాన్నా! మనకు నీవు సంపాదించినదే చాలా ఉంది. నేనెందుకు కష్టపడాలి. మీ …










