సోయి లేని రాతలు, విమర్శలు
కాళేశ్వరం ప్రాజెక్టులో కన్నేపల్లి, అన్నారం పంప్ హౌజ్‍లు నీట మునిగిన తర్వాత చాలా మంది ప్రాజెక్టుపై అక్కసుతో కూడిన వ్యతిరేకతను ప్రదర్శిస్తూ వ్యాసాలు రాస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ప్రతీ సాగునీటి కార్యక్రమాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నవీరు గతంలో మిషన్ కాకతీయపై కూడా ‘‘కమీషన్ కాకతీయ’’ అంటూ విషం గక్కిన అంశాన్ని తెలంగాణ ప్రజలు …
సోయి లేని రాతలు, విమర్శలు Read More »









