దేశ భవిష్యత్‍పై ఆందోళన అక్కరలేదు
ఏపీ ప్రభుత్వ సలహాదారులు కె.రామచంద్రమూర్తిహైదరాబాద్ బుక్ ఫెయిర్‍లో ‘సిటిజన్ యాక్టివిజమ్ ఇన్ ఇండియా’ పుస్తకావిష్కరణ సభ భారత రాజ్యాంగానికి భరోసా ఇచ్చేది నేటి యువకులే అని, దేశ భవిష్యత్‍పై ఎవరికీ ఆందోళన అక్కరలేదని ఏపీ ప్రభుత్వ సలహాదారులు కె.రామచంద్రమూర్తి అన్నారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్‍లోని సి.రాఘవచారి వేదికపై డా.ఎన్.భాస్కర్‍రావు రాసిన ‘సిటిజన్ యాక్టివిజమ్ ఇన్ ఇండియా’ పుస్తకావిష్కరణ సభ డిసెంబర్ 31న జరిగింది. ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య …









