2020

వృక్ష క్షేత్రం మరికల్‍ మర్రి

మహబూబ్‍నగర్‍ జిల్లా వట వృక్షాలకు పేరెన్నిక గన్నది. మహబూబ్‍నగర్‍ జిల్లా క్షేంద్రం నుండి చుట్టు పక్కల సుమారు 30 కిలోమీటర్ల వ్యాసార్థంలో అరడజన్‍ మర్రి వృక్షాలున్నాయి. ఇవన్నీ పర్యాటకానికి అనువైనవే. కాని ఒక పిల్లలమర్రిని మాత్రమే ఇప్పటివరకు ప్రభుత్వం పర్యాటక స్థలంగా అభివృద్ధి చేసింది. అలా అభివృద్ధి చేయవలసినది, అంతకంటే అందమైన మర్రి మరొకటి పిల్లలమర్రికి …

వృక్ష క్షేత్రం మరికల్‍ మర్రి Read More »

రామప్ప ఫ్లూ జ్వరం

నక్షత్రనౌక భరణి అంతరిక్షంలో ఆవగింజలా తేలిపోతోంది. కాప్టెన్‍ మారుతి నౌకను నెఫ్ట్యూన్‍ కక్షలోంచి ఇవతలికి లాగాడు. భరణిలో దాదాపు వెయ్యిమంది సైనికులున్నారు. అత్యంత శక్తివంతమైన ఎన్నో మారణాయుధాలున్నాయి. నెప్ట్యూన్‍కి ఆవలగల ‘జంబూ’ గ్రహంలో తలెత్తిన తిరుగుబాటును అణిచివెయ్యడానికి భరణి వెడుతోంది. మారుతి పక్కనే గోడలో టీ.విలాంటి ఒక పరికరం బిగించబడి ఉంది. మారుతి సహాయకురాలు శశిరేఖ …

రామప్ప ఫ్లూ జ్వరం Read More »

ఫెడరల్‍ స్ఫూర్తికి హానికరం జాతీయ విద్యావిధానం

కేంద్ర ప్రభుత్వం ఇస్రో మాజీ చైర్మన్‍ కస్తూరి రంగన్‍ అధ్యక్షతన నియమించిన కమిటీ యిచ్చిన నివేదిక ఆధారంగా విద్యా మంత్రిత్వశాఖ ఒక విధాన పత్రాన్ని 67 పేజీలతో తయారు చేసింది. జాతీయ విద్యావిధానం – 2020 పేరుతో కేంద్ర ప్రభుత్వం 2020 జులై 29న ఆమోదించింది. ఈ విధానపత్రం మనదేశాన్ని నాలెడ్జి సెంటర్‍గా మారుస్తుందని, మనదేశం …

ఫెడరల్‍ స్ఫూర్తికి హానికరం జాతీయ విద్యావిధానం Read More »

రామానంద తీర్థ

స్వామి రామానంద తీర్థ హైదరాబాదు సంస్థానంలో స్వాతంత్య్ర సమర శంఖారావాన్ని పూరించిన వీరసేనాని సంస్థాన విమోచనోద్యమంలో కీలకపాత్రను పోషించిన పోరాటయోధుడు. సంస్థాన ప్రజల విముక్తి కోసం ఉద్యమాలను నడిపిన విప్లవనాయకుడు. ఇక్కడి ప్రజలకు ఉద్యమాల ఉగ్గుపాలుపోసి, తిరుగుబాటు తత్వానికి బాటలు చేసిన మార్గదర్శి, అణచివేతల నుంచి తలలు పైకెత్తి, పిడికిలి బిగించి నిరంకుశ ప్రభుత్వాన్ని నిలదీసి …

రామానంద తీర్థ Read More »

200ల ఏండ్ల కిందట నిజాంని ముంచిన పామర్‍ అండ్‍ కంపనీ

నోట్ల రద్దు- దాని తర్వాతి పరిణామాల మూలంగా ఇవ్వాళ దేశ వ్యాప్తంగా ప్రజలకు బ్యాంకింగ్‍ వ్యవస్థపై నమ్మకం పోయింది. పైసలున్నా డిపాజిట్లు చేసేందుకు జనం సిద్ధంగా లేరు. నిజానికి విజయ్‍మాల్యా, నీరవ్‍ మోడి, లలిత్‍ మోడి, దీపక్‍ తల్వార్‍, మెహుల్‍ చోక్సి ఇట్లా కొన్ని వందల మంది ‘ఘరానా దొంగలు’ బ్యాంకులను ముంచి దర్జాగా విదేశాల్లో షికార్లు చేస్తున్నారు. …

200ల ఏండ్ల కిందట నిజాంని ముంచిన పామర్‍ అండ్‍ కంపనీ Read More »

అలనాటి మేటి తెలంగాణ శాసనాలు-1

ఇక్ష్వాకు రుద్రపురుషదత్తుని
ఫణిగిరి ధర్మచక్ర పశస్తి శాసనం

శిలాయుగంలో కొండ చరియల కింద వేసిన బొమ్మలు, గీతలతోనే తెంగాణలో తొలిసారిగా రాత ప్రారంభమైంది. తెలంగాణాలో అక్షరాలను పోలిన రాతలను, యాదాద్రి – భువనగిరి జిల్లాలోని రాయగిరి వద్ద గల ఇనుప యుగపు సమాధుల్లో బయల్పడిన కుండలపై గల గీతలు నిరూపించాయి. వాటిలో కొన్ని మౌర్యుల అక్షరమాలలోని …

అలనాటి మేటి తెలంగాణ శాసనాలు-1 Read More »

జెనెటిక్‍ ఇంజనీరింగ్‍లో అద్భుతం క్రిస్పర్‍ క్యాస్‍ 9 టెక్నాలజీ…!!

మనం కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నట్లయితే ఇంటి బయట వేసే రంగుల దగ్గరి నుండి ఇంటిలోపలి ఇంటీరియర్‍ డిజైన్‍ వరకూ, అంతా మనం అనుకున్నవిధంగా, మనకు నచ్చినట్టుగా ఎంపిక చేసుకుంటాం. ఒకవేళ ఏదైనా నచ్చకపోతే వెంటనే దానిని తొలగించి, మనకు నచ్చిన వాటితో సరిచేసుకుంటాం. మన దేహం కూడా ఇల్లు లాంటిదే. ఇంట్లో వివిధ భాగాలు ఉన్నట్లుగా …

జెనెటిక్‍ ఇంజనీరింగ్‍లో అద్భుతం క్రిస్పర్‍ క్యాస్‍ 9 టెక్నాలజీ…!! Read More »

తొలి తెలుగులిపి, తెలుగు భాషా శాసనం ఏది?

మానవ నాగరికతా, సంస్కృతుల వికాసానికి భాషకు విడదీయలేని సంబంధముంది. ప్రత్యేక మానవ సమూహాల ప్రత్యేకతలలో ప్రాథమికమైంది భాషే. వేష, భూషలు, ఆహార, విహారాదులు సమానంగానే వున్నా భాష మనల్ని ఫలానా సమాజానికి చెందినవారిగా గుర్తించడానికి అవసరమైన పనిముట్టు. హరప్పా-నాగరికత వస్త్వా ధారాలు బయటపడ్డప్పటికి తవ్వకాలలో లభించిన మట్టిముద్రల మీది భాషనింతవరకు చదువలేకపోవడం వల్ల ఆ నాగరిక సమూహాలు ఎవరన్నది రూఢిగా …

తొలి తెలుగులిపి, తెలుగు భాషా శాసనం ఏది? Read More »

పురానాపూల్‍ బ్రిడ్జ్

ముఖ్య విశేషాలు:

ఉనికి : పాత కార్వాన్‍
నిర్మాణకర్త : ఇబ్రహీం కుతుబ్‍ షా
ఆర్కిటెక్చర్‍పరంగా గ్రేడ్‍ : ।
నిర్మాణకాలం : 1578
పొడవు : 608 అడుగులు
వెడల్పు : 36 అడుగులు
నిర్మాణ వ్యవధి : 8 నెలలు
నిర్మాణ శైలి : కుతుబ్‍ షాహి

పాత – కొత్త నగరాలకు తొలి వారథి

హైదరాబాద్‍ నగరానికి పునాదిరాయి వేయడానికి 14 ఏళ్ళ ముందే ఈ వంతెనను …

పురానాపూల్‍ బ్రిడ్జ్ Read More »

కుతుబ్‍షాహీ ఉద్యానవనాలు

దక్కన్‍ పాలకుల్లో ఇతరులతో పోలిస్తే తమ దాతృత్వం, కులీనత, ఉన్నతస్థాయి ఆలోచనల పరంగా కుతుబ్‍షాహీ పాలకులు ఎంతో విలక్షణమైన వారు. 16,17 శతాబ్దాల్లో ఈ రాజులు ఆంధ్ర దేశాన్ని పాలించారు. ఎంతో విలువైన వారసత్వాన్ని, సంస్కృ తిని దక్కన్‍ ప్రజానీకానికి అందించారు.
హైదరాబాద్‍ నగర నిర్మాణానికి 1591-92 లో పునాది రాయి వేశారు. హైదరాబాద్‍ నగరం సరికొత్తగా ప్రాణం పోసుకునేందుకు, సామాజిక కార్యకలాపాలు ముమ్మరం అయ్యేందుకు ఎంతో …

కుతుబ్‍షాహీ ఉద్యానవనాలు Read More »