జాతీయ విద్యా విధానం – 2020 తెలంగాణాలో బాలల విద్యావకాశాలు మరియు సవాళ్ళు
కస్తూరిరంగన్ కమిటీ ఇచ్చిన తుది నివేదికను ఆధారంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించింది. ఈ విధాన ప్రకటనలో పాఠశాల విద్య మరియు ఉన్నత విద్యకు 2040 సంవత్సరం నాటికి లక్ష్యాలను నిర్దేశించింది. పౌరుల మధ్య సమానత్వాన్ని సాధించడం లక్ష్యంగా, సమానత్వం ప్రాతిపదికన సమాజాన్ని అభివృద్ధి చేయడానికి విద్య కీలకమయినది అని చెబుతూ జాతీయ విద్యావిధానం ఉపోద్ఘాతంలో పేర్కొన్నారు. అంతే కాకుండా, నాణ్యమైన విద్యను అందరికి అందించడం, సామాజిక న్యాయం మరియు సమానత్వం, …
జాతీయ విద్యా విధానం – 2020 తెలంగాణాలో బాలల విద్యావకాశాలు మరియు సవాళ్ళు Read More »









