సాదత్ హసన్ మంటో ఐదవ విచారణ
బ్రిటిష్ వాళ్ల కాలంలో ఉన్న కోర్టులు, స్వాతంత్రం వచ్చిన తరువాత వున్న కోర్టుల కన్నా చాలా బాగా పనిచేసాయి. ఈ విషయం మన అనుభవం లోకి రాలేదు కానీ, అవి మంటో అనుభవంలో వున్నవే. మంటో వాటిని చూశాడు ఇబ్బందులు కూడా పడ్డాడు. బ్రిటిష్ వాళ్లు వెళ్లిపోయిన తర్వాత మంటో సమస్యలు మరింత పెరిగాయి. కొత్తగా …
సాదత్ హసన్ మంటో ఐదవ విచారణ Read More »










