2022

హిందూ ముస్లింల అధ్యాత్మిక కేంద్రం బాబా యుసుఫైన్‍ దర్గా


‘‘ఏదోస్తీ హమ్‍ నహీఁ తోడేఁగే
చోడేఁగే దమ్‍ అగర్‍
తేరే సాథ్‍నా చోడేఁగే..’’

‘‘ఈ స్నేహాన్ని మేం విడదీయం. శ్వాస వీడినా స్నేహాన్ని మాత్రం వీడిపోము’’. షోలే సీన్మాలోని ఈ పాట 330 సం।।ల క్రితం హైద్రాబాద్‍ నగరంలో ఏకాత్మగా జీవించి మరణించిన ఇద్దరు స్నేహితులకు అక్షరాలా వర్తిస్తుంది. వారు హజ్రత్‍ సయ్యద్‍ షా యూసుఫుద్దీన్‍, …

హిందూ ముస్లింల అధ్యాత్మిక కేంద్రం బాబా యుసుఫైన్‍ దర్గా Read More »

తెలంగాణ హరిత నిధి ఏప్రిల్‍ 1నుంచి అమల్లోకి


తెలంగాణలో పచ్చదనం పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హరిత నిధి ఏప్రిల్‍ 1 నుంచి అమల్లోకి వస్తున్న ఇందుకోసం ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు తమ నెల జీతాల నుంచి కొద్ది మొత్తంలో విరాళాలు ఇవ్వనున్నారు. మే నెల నుంచి ఉద్యోగుల జీతాల నుంచి ఈ విరాళాలు సేకరిస్తారు. ఇందుకు సంబంధించి పలువురు మంత్రులు, అధికారులతో …

తెలంగాణ హరిత నిధి ఏప్రిల్‍ 1నుంచి అమల్లోకి Read More »

నేను ఇంకా ఎన్నేళ్లు వేచిచూడాలి? ఘనపూర్‍ దేవాలయ సముదాయంలోని కళ్యాణ మండపం ఆవేదన


ఎన్నో యాసలున్న తెలుగు భాషను మాట్లాడే వారినందరినీ ఒక్కతాటిపైకితెచ్చి, ఆయా భూభాగాలను ఒక్కటిగా కూర్చి తమిళ, కన్నడ, మరాఠి, ఒరియా సరిహద్దులుగా మొత్తం తెలుగు నేలను 62 సంవత్సరాల పాటు పాలించిన ఘనత కాకతీయ గణపతిదేవునిదే. ఎలాంటి శతృభయం లేకుండా దేశరక్షణకు, సమృద్ధ పంటలతో సస్యరక్షణకు పూనుకొన్న గొప్ప చక్రవర్తి. సాగునీటికి విశాలమైన చెరువుల్ని, పెరుగుతున్న …

నేను ఇంకా ఎన్నేళ్లు వేచిచూడాలి? ఘనపూర్‍ దేవాలయ సముదాయంలోని కళ్యాణ మండపం ఆవేదన Read More »

భారత చారిత్రక సంపద చిహ్నాలు!


భారతదేశం ఒకప్పుడు అనేక సామ్రాజ్యాల సమూహం. ఎంతో మంది రాజులు, చక్రవర్తులు దేశంలోని అనేక ప్రాంతాలను తమ రాజధానులుగా చేసుకొని పరిపాలన సాగించారు. ఈ క్రమంలో శత్రుదుర్భేద్యమైన కోటలను నిర్మించుకున్నారు. వాటిలో కొన్ని శత్రువుల దాడుల్లో ధ్వంసం కాగా.. ఇప్పటికీ దేశవ్యాప్తంగా కొన్ని ఖిల్లాలు చెక్కుచెదరకుండా చరిత్రకు సజీవసాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. వాటిల్లో చెప్పుకోదగ్గ కొన్ని కోటల …

భారత చారిత్రక సంపద చిహ్నాలు! Read More »

వారసత్వ సంపదను కాపాడుకుందాం


ఏప్రిల్‍ 18న అంతర్జాతీయ చారిత్రిక కట్టడాల దినోత్సవం


టునీషియాలో 1982 ఏప్రిల్‍ 18న ఇంటర్నేషనల్‍ కౌన్సిల్‍, మూమెంట్స్ అండ్‍ సైట్స్ (ఐసిఒఎంఒఎస్‍) అనే సంస్థ నిర్వహించిన ఒక సదస్సు ఇంటర్నేషనల్‍ డే ఫర్‍ మూమెంట్స్ అండ్‍ సైట్స్ దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించాలని సూచించింది. ఈ సదస్సు ప్రారంభమైన రోజు ఏప్రిల్‍ 18. కనుక ఆ …

వారసత్వ సంపదను కాపాడుకుందాం Read More »

పర్యావరణ ప్రేమికుడికి అరుదైన గౌరవం

  • ఇన్‍టాక్‍ పాలకమండలి సభ్యుడిగా మణికొండ వేదకుమార్‍
  • ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో ఇన్‍టాక్‍ గవర్నింగ్‍ కౌన్సిల్‍ మెంబర్‍గా మూడోసారి ఎన్నిక



ప్రతిష్టాత్మకమైన ఇన్‍టాక్‍ పాలకమండలి సభ్యుడిగా ప్రముఖ పర్యావరణవేత్త, హెరిటేజ్‍ కార్యకర్త మణికొండ వేదకుమార్‍ ఢిల్లీలో జరిగిన 2022 ఇన్‍టాక్‍ ఎన్నికల్లో వరుసగా మూడవసారి అత్యధిక మెజారిటీతో తిరిగి ఎన్నికయ్యారు. ‘ఇన్‍టాక్‍ గవర్నింగ్‍ కౌన్సిల్‍ మెంబర్‍’గా …

పర్యావరణ ప్రేమికుడికి అరుదైన గౌరవం Read More »

భారతదేశపు అతిపెద్ద రైల్వే స్టేషన్‍ ఛత్రపతి శివాజీ టెర్మినస్‍

2004లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు


ఇది ప్రపంచంలోని మొదటి పది రైల్వే స్టేషన్లలో ఒకటి. దీన్ని నిర్మించి 135 సంవత్సరాలు అవుతుంది. ఏదైనా పెద్ద ప్రకృతి వైపరీత్యం సంభవించకపోతే మరో 500 లేదా 1000 సంవత్సరాలు ఈ నిర్మాణం చెక్కు చెదరకుండా ఉంటుంది. ప్రపంచ వేదికపై దాని స్థాయి ఏమైనప్పటికీ, ఛత్రపతి శివాజీ టెర్మినస్‍ …

భారతదేశపు అతిపెద్ద రైల్వే స్టేషన్‍ ఛత్రపతి శివాజీ టెర్మినస్‍ Read More »

మన వూరు మన బడి

  • తెలంగాణలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం
  • ఈ ఏడాది (2022-23) నుంచి ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‍ మాధ్యమంలో విద్యాబోధన భావితరాలకు ఉజ్వల పునాది. రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‍ మీడియంలో విద్యాబోధన సాగాలనేది ప్రజల చిరకాల వాంఛ. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‍ మీడియం ప్రవేశపెడుతున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్‍

మన వూరు మన బడి Read More »

సాంప్రదాయ కళారూపం కలంకారి


తెలుగు రాష్ట్రాల్లో 17వ శతాబ్దపు దేవాలయాల నుండి ఆధునిక గృహాలలో విస్తరించిన కాన్వాస్‍ల వరకు, కలంకారి అనేది సాంప్రదాయ భారతీయ కళ యొక్క ఇష్టమైన హ్యాండ్‍ క్రాఫ్ట్. కలం కారి అనే పదం ‘కలం’ అనే పదం నుండి వచ్చింది. ‘కలంకారి’ అనేది వస్త్రంపై చేతితో చిత్రించే ప్రత్యేకమైన, క్లిష్టమైన శైలిని సూచిస్తుంది. అందమైన మట్టి …

సాంప్రదాయ కళారూపం కలంకారి Read More »

ప్రకృతి ధ్వంసంతో మానవునికి వలసల ముప్పు


మానవుని జీవనం దినదినం సంక్షోభంవైపు ప్రయాణిస్తోంది. చేజేతులా మనిషి పేరాశతో ప్రకృతిని ధ్వంసం చేయడమే ఇందుకు ప్రధాన కారణం. అనేక రూపాల్లో కాలుష్యం మనిషి బతుకుపై దాడి చేస్తూ ఉండటంతో పుట్టిన నేలను వదిలి జానెడు పొట్టను నింపుకోవడం కోసం దూరదేశాలకు జనం వలసపోతున్నారు. ఇది ఏదో ఒక దేశానికి పరిమితమైన అంశం కాదు. కాకపోతే …

ప్రకృతి ధ్వంసంతో మానవునికి వలసల ముప్పు Read More »