ఏపీ ప్రభుత్వ సలహాదారులు కె.రామచంద్రమూర్తిహైదరాబాద్ బుక్ ఫెయిర్‍లో ‘సిటిజన్ యాక్టివిజమ్ ఇన్ ఇండియా’ పుస్తకావిష్కరణ సభ భారత రాజ్యాంగానికి భరోసా ఇచ్చేది నేటి యువకులే అని, దేశ భవిష్యత్‍పై ఎవరికీ ఆందోళన అక్కరలేదని ఏపీ ప్రభుత్వ […]
మహాకవి పాలకురికి సోమనాథుని జన్మస్థలమైన తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మినరసింహ స్వామి దేవస్థాన ప్రాంగణంలో 2019 డిసెంబర్ 29 ఆదివారం నాడు సోమనాథ కళాపీఠం పురస్కార ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. […]
నవమాసాలు అమ్మ కడుపులోరక్తమాంసాల మధ్య పరిచయంలేని ఒంటరి జీవితాన్ని గడిపిన పసిపాపను నేను కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినవమాసాల పాలబుగ్గ వయసులోపాపాత్ముడి చేతిలో బలైన పసిపాపను నేను పరాయివాడైనా పాపాయిలా నన్నునవ్విస్తాడనుకున్నాను కాని కామంతోకవ్విస్తాడని కలలో […]
‘‘బాలలే విజ్ఞాన హేతువులునేడురేపుల మధ్య సేతువులుచంద్రబంధుర సుధాశీతువులుమానవత్వవికాస ధాతువులు’’-శీశ్రీ బాలల కథకుడు పెండెం జగదీశ్వర్ అసువులుబాసి ఏడాది. ఆయన్ను సంస్మరించడం సాహిత్య అధ్యాపకుడిగా నా కర్తవ్యం.తెలుగులో బాలసాహిత్యం విస్తృతికి నల్లగొండ జిల్లా వాసిగా జగదీశ్వర్ వేసిన […]
పీఠిక, ఉపోద్ఘాతం, ముందుమాట, తొలిపలుకులు ఇలా ఎన్ని రకాల పేర్లు పెట్టినా అవి గ్రంథాని (text)కి, పాఠకుని (target)కి అనుసంధానాలుగా ఉపకరించేవి. గ్రంథకర్త స్వయంగా రాసుకోవచ్చు. తాను పడిన శ్రమ, తనలక్ష్యం, ఇంకా భవిష్యత్తులో చేయవలసిన […]
చితి మంటల్లో దహించుకుపోతున్న తండ్రి శరీరం వైపు అభావంగా చూస్తూ నిలుచున్నది సుమతి. సుమతి.. ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ‘రీ డు’ కంపనీ.‘రీ డు’ కంపనీ తన మొదటి ప్రయత్నం లోపలే అన్ని వేళలా […]
సుమారు వంద సంవత్సరాల తెలుగు సినిమా చిరిత్రలో పూర్తిస్థాయిలో బంజారా భాషలో రూపొందిన తొలిచిత్రం గోర్ జీవన్ సినిమా. ఒకరకంగా ఇది రికార్డ్ అనికూడా చెప్పొచ్చు. 1921లో రఘుపతి వెంకయ్య ‘భీష్మ ప్రతిజ్ఞ’ అనే మూగ […]
తెలంగాణ నేపథ్యంతో, తెలంగాణ జీవితాన్ని ప్రతిబింబించేలా, తెలంగాణ పదబంధాలతో సాహిత్య సృజన చేయడం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ఎక్కువగా జరుగుతోంది. ఈ సోయి ఎక్కువగా యువకవుల్లో కనిపిస్తోంది. ఇది ఒక మంచి పరిణామం. […]