ఆమెదే
ఊరు
ఏరు
మేల్కోకముందే
లేచి
ఇల్లూ వాకిలి ఊడ్చి
కల్లాపు చల్లి
ముగ్గులెట్టి
స్నానించి
ధవళ వస్త్రాలు ధరించి
పిలిస్తే
కొలిస్తే –
గగనతలం సంధించిన
తొలికిరణం ఆమెదే…
- కోటం చంద్రశేఖర్
ఎ : 9492043348
ఊరు
ఏరు
మేల్కోకముందే
లేచి
ఇల్లూ వాకిలి ఊడ్చి
కల్లాపు చల్లి
ముగ్గులెట్టి
స్నానించి
ధవళ వస్త్రాలు ధరించి
పిలిస్తే
కొలిస్తే –
గగనతలం సంధించిన
తొలికిరణం ఆమెదే…
సుస్థిరమైన సమాజ నిర్మాణం కోసం సాహిత్యం, కళలు, సంస్కృతి, వారసత్వ సమ్మేళనాలు, కళాత్మకమైన ఉత్సవాలు కీలకపాత్ర పోషిస్తాయి. హైదరాబాద్ సాహితీ ఉత్సవం 2020, జనవరి 24 నుండి 26 …
సుస్థిరమైన సమాజ అభివృద్ధిలో సాహిత్యం, కళల కీలక పాత్ర Read More »
కూలినాలి చేసుకొని బతికే కష్టజీవుల కుటుంబంలో ఉద్భవించిన పాట. ప్రజా కవుల అడుగుజాడల్లో పయనించిన పాట. కడుపుల పేగులు మాడినా, కాలికి బలపం కట్టుకొని పల్లవించిన పాట. నిర్బంధాల్ని, జైలుగోడల్ని లెక్కచేయని పాట. ఉద్యమానికి ఊపిరూదిన పోరుపాట. స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా ధూంధాం చేసిన పాట. తెలంగాణ గుండెల్లో మోగిన పాట. గుండెల్ని పిండిన పాట. …
పాటమ్మను విడువక ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న పదాలకొండ దేవరకొండ బిక్షపతి పాట Read More »
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా ఝరా సంగం మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన రైతు వీర్ శెట్టి బిరాదర్. ఆయన గ్రాడ్యుయేట్. 13 ఎకరాల మెట్ట, 5 ఎకరాల మాగాణి ఉంది. చెరకు, కందిపప్పు, శనగలు, జొన్న, సజ్జ, కొర్ర, రాగి లాంటి పంటలు పండించే వారు.
ఒకప్పుడు ఆయన మహారాష్ట్రలో ప్రయా ణిస్తుండగా, ఓసారి …
మిల్లెట్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ Read More »
వరువాత గట్లను ముట్టాలనే వేకువ తపనను
అర్థం చేసుకోకపోతే ఎట్లా
చీకటి సుడిగుండంలో చిక్కుకున్న శీతగాలిని
తెగ్గొట్టుకోకతప్పదుజి
దృశ్యాన్ని చూస్తున్న కళ్ళు
బుద్ధిని కోల్పోతే ఇంకేమన్నావుందా
వీస్తోంది కదా అని గాలిని
అసలు వడగట్టకపోతే మరణాన్ని పీలుస్తున్నట్లే
వెలుతురు ఎంత ఏకధాటిగా కాస్తున్నా
ఎక్కడన్న చీకటి మరకలున్నాయేమో చూసుకోవాలి కదా
నిఘంటువులోదే కదా శబ్దం అని…
తెలిమిన్నపాట అనే వజ్రగీతం Read More »
బాలల్లో దాగియున్న సృజనాత్మకతను వెలికితీసి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం కోసం చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ, బాలచెలిమి పిల్లల వికాస పత్రిక విశేషమైన కృషి చేస్తోంది. పిల్లలకు …
బాలల్లో చైతన్యం పెంపొందించే బాధ్యత పెద్దలదే.. Read More »
అవును…
అతడికి మరణం లేదు
అతడు నిత్యం చైతన్యప్రవాహమై
ప్రపంచాన్ని పహరాకాస్తూనే ఉంటడు
నదిలా కొత్తదారుల వెంట ప్రవహిస్తూనే
భూమండలమంతా పారుతూనే ఉంటడు
ప్రపంచ బాధను తనదిగా భావిస్తూనే
నిత్యం కలవరపడుతూనే ఉంటడు
ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా
మనసిరిగినట్టు విలవిల్లాడిపోతుంటడు
అతడు…అతడే
అతడికి మరణం లేదు
అన్ని కాలాల్లోనూ, అన్ని ఋతువుల్లోనూ
జరిగే
తెలంగాణ గ్రామీణ ధార్మిక జీవితం నుంచి శాస్త్రీయ ఆలోచనల దాకా
నా అన్న నేల ఏదీ నాది కానప్పుడు
వలస ఒక ఎక్కిల్ల దుక్కం
జీవనయానం ఒక సంచారం
-అన్నవరం దేవేందర్
ప్రజలే చరిత్ర నిర్మాతలు. ఈ మాట కొత్తదీకాదు. ఇప్పటిదీ కాదు. నిన్నటి చరిత్ర నేటికి కొనసాగింపుగా రేపటి చరిత్ర నిర్మాణానికి కారకంగా నిలుస్తుంది. …
ఘంటా మొగిలయ్య ప్రస్థానం Read More »
కృషి, పట్టుదల, ఆసక్తి ఉంటే చిత్రకళలో రాణించవచ్చని నిరూపిస్తున్నారు ప్రముఖ ఆర్టిస్టు అప్జా తమ్కనాథ్. కష్టపడటమేకాదు తాను ఎంచుకున్న రంగాన్ని ప్రేమించాలని, అప్పుడే విజయవంతం అవుతామంటున్నారు. సాహిత్య, చిత్రకళా కుటుంబంలో జన్మించిన హైదరాబాద్ నగరానికి చెందిన కళాకారిణి అప్జా తమ్కనాథ్ తన బాల్యంలోనే అందమైన పేయిం టింగ్ రంగం …
రంగుల హరివిల్లు అప్జా తమ్కనాథ్ Read More »
సినిమా ప్రంచంలో సృజనాత్మకతకు హద్దులు లేవని నిరూపించిన దర్శకుడు ఆదూర్ గోపాలకృష్ణన్. మలయాళంలో ఆయన రూపొందించిన చిత్రాలు జాతీయంగానే గాదు, అంతర్జాతీయంగా ప్రశంసంలందుకున్నవి. తన యేభై ఏళ్ల సినీ జీవితంలో పుంఖాను పుంఖాలుగా శతాధిక చిత్రాలు తీసిన దర్శకుడేమీకాదు. కేవలం డజను చిత్రాలు తీసి సత్యజిత్‍రే తరువాత భారతీయ …
ఆదూర్ గోపాలకృష్ణన్ Read More »