Wednesday, 11 November 2026

Category: February

February 1, 2021

చిన్న తరహా పరిశ్రమలు – అవగాహన

దేశ సంపదను పెంచడంలో చిన్న తరహా పరిశ్రమల పాత్ర ఎనలేనిది. పారిశ్రామిక అభివృద్ధితోనే ఏ దేశమైనా అభివృద్ధి చెందు తుంది. ఒక పరిశ్రమను స్థాపించడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో కుటుంబాలకు జీవనాధారం దొరుకుతుంది. ఔత్సాహికులు […]

February 1, 2021

వడిసి పట్టిన వాన నీటితో సాగు

తరచూ కరువుల బారిన పడి పంటలు నష్టపోతున్న రైతులు, తాగటానికి గుక్కెడు నీళ్ళు లేక కిలోమీటర్ల దూరం నడిచి నీళ్ళు నెత్తిన మోసుకొని వచ్చే మహిళలు ప్రతి ఎండాకాలం మనం చూస్తుంటాం. అదేసమయంలో వర్షాలు పడినప్పుడు […]

February 1, 2021

తెలంగాణా ప్రాచీన శివాలయాలు

ఇంద్రపాలనగర శివాలయాలువిష్ణుకుండులు తమ తొలి రాజధాని అమరావతి (నేటి మహబూబ్‍నగర్‍ జిల్లాలోని అమ్రాబాద్‍) నుండి కొంత కాలం తరువాత నల్లగొండ జిల్లాలోని తుమ్మలగూడెం దగ్గరి ఇంద్రపాలగుట్టకు వెళ్ళి ఆ ప్రాంతాన్ని మరో రాజధానిగా చేసుకున్నారు. ఆ […]

February 1, 2020

తెలంగాణ కుంభమేళ.. మేడారం సమ్మక్క-సారక్క జాతర

ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన పండుగ మేడారం సమ్మక-సారక్క జాతర. తెలంగాణ కుంభమేళగా పిలుచుకునే ఈ విశిష్ట జాతర ప్రకృతి రమణీయతకు, పర్యావరణ సమతౌల్యానికి అద్దం పడుతుంది. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నెలరోజులపాటు […]

February 1, 2020

జమాలుద్దీన్‍

1970-80 దశకం వరకు మన హైదరాబాదు నగరంలో సయీద్‍ జమాలుద్దీన్‍ పేరు బాగా వినిపిస్తూ ఉండేది. ఆయన చెప్పిన హాస్యోక్తులు ఆయన ఆశువుగా చెప్పిన షాయరీలు, చురకల్లాంటి చెళుకులూ తరచూ వినిపిస్తూ ఉండేవి. నిజానికి ఈయన […]

February 1, 2020

చరిత్రలో వెలుగు చూడని చీకటి కోణాలు

(గత సంచిక తరువాయి)సలాబత్‍ జంగ్‍ అతని సైన్యం గుల్బర్గాలో మకాం వేసిన సమయంలో బుస్సీ అనారోగ్యం పాలయిండు. వైద్యుల సలహా మేరకు సేదదీరడం కోసం మచిలీపట్నంకు వెళ్ళిండు. అయితే ఫ్రెంచ్‍ సైన్యం అంతా నిజాం యిలాకాలోనే […]

February 1, 2020

కల్లోల కలల కాలం (సలాం హైదరాబాద్‍ – రెండవ భాగం : నవలా పరిచయం)

ఒక మనిషి – అనేక జీవితాలునవల సమకాలీన సమాజ చరిత్రను, జీవన సంబంధాలలోని వైరుధ్యాలను, మానవ జీవిత సంబంధాలలోని సంఘర్షణలను, విలువలను వ్యాఖ్యానించే ఆధునిక వచన సాహిత్య కళా పక్రియ నవల. దీనినే సాంఘిక నవల […]

February 1, 2020

ప్రేమావరణం

‘‘నేను నీవైనీవు నేనైనా శ్వాస నీదైనీ శ్వాస నాదైమనిద్దరిదీ ఒకటే ధ్యాసై’’ఇవన్నీఒన్లీ ఇల్యూజన్సాఫ్‍ ఎమోషన్స్ వద్దుమనకొద్దుఈ అసంబద్ధ అసంగతాలు మనకొద్దు… నీవు నీవులా వుంటూనేను నేనులా వుంటూమనం మనంలా వుందాంకలిసుందాం…విడిపోదాం…కలిసుందాం…మనకిఎప్పుడుఏది యిష్టమైతే అలా వుందాం… ఆధిపత్యానికీ […]

February 1, 2020

మూడు రాతియుగాల రాతిచిత్రాలతో గుండ్లపోచంపల్లి ఆవాసాలు

హైదరాబాదుకు 30 కి.మీ.ల దూరంలో కొంపెల్లి గ్రామానికి చేరువలో మేడ్చల్‍ మండలంలో వున్న గుండ్లపోచంపల్లికి 2 కి.మీ.దూరంలో ప్రభుత్వ అటవీభూముల అంచున 3శిలాశ్రయాలలో(Rock Shelters) కొత్తగా రాతిచిత్రాలు (Rock Arts) కనుగొనబడ్డాయి. ఈ చిత్రిత శిలాశ్రయాలు […]