నేలపైన విమానం కన్నా అధిక వేగం… హైపర్‍లూప్ టెక్నాలజీతో సాకారం…!!
(గత సంచిక తరువాయి)
మొదటి హైపర్‍లూప్ మార్గం ఎక్కడ?
ఎలనమస్క్ మొట్టమొదటిసారిగా ఈ హైపర్‍లూప్‍ని అమెరికాలో లాస్ ఏంజెల్స్ నుండి శాండియాగో, లాస్ వేగాస్‍ని కలుపుతూ శాన్‍ఫ్రాన్సిస్‍స్కో వేద్దామని నిర్ణయించారు. అయితే లాస్ ఏంజెల్స్ నుండి శాన్‍ఫ్రాన్సిస్కోకి కాలిఫోర్నియా హైస్పీడ్ రైల్ నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో, ఈ మార్గంలో హైప్‍లూప్ నిర్మాణం ఆలస్యమవుతోంది. కానీ చికాగో, …
నేలపైన విమానం కన్నా అధిక వేగం… హైపర్‍లూప్ టెక్నాలజీతో సాకారం…!! Read More »









