అనేక యుద్ధముల ఆరితేరినవాడు మా చక్రపాణి
చిన్న పిల్లవాడు, పెద్ద కలలు కనేవాడు. ఆజానుబాహువై అంగలు వేసుకుంటూ ఎదిగిపోయాడు.
తమ్ముడిగా ఉండడం మానలేదు, స్నేహితుడిగా ఉండడమూ మానలేదు.
మంచిచెడ్డలన్నిటితో మనిషిగా మెలగడమూ మానలేదు. అందుకే అతనంటే నాకు వాత్సల్యం, స్నేహమోహం!
ఈ రోజు (జనవరి 31, 2024) అతని ఉద్యోగానికి రిటైర్మెంట్ అట. చక్రపాణి పనిజీవితాన్ని, ప్రజాజీవితాన్ని గుర్తు చేసుకుని పండగ చేసుకోవడానికి
… అనేక యుద్ధముల ఆరితేరినవాడు మా చక్రపాణి Read More »











