జాఫర్ మాము
(గత సంచిక తరువాయి)
సగం చచ్చిన శవంలా ఉన్న జాఫర్ వొదినను ఒక మరాఠా పహీల్వాన్ తన బుజాల మీద వేసుకుని గుర్రం వైపు ఉరుకుతుంటే ఆమె ఏడేండ్ల కొడుకు ‘‘మేరే అమ్మీకో మత్ లేజావ్, ఉస్కో చోడ్ దో’’ అనుకుంట అతనికి అడ్డమడ్డం తిరిగిండు. దాంతో ఆ దుర్మార్గుడికి కోపం వచ్చి చేతిల ఉన్న …









