వ్యాక్సిన్ సాంకేతికతలో సాటిలేని దిగ్గజం…!! ఏ ఎంఆర్‍ఎన్‍ఏ వ్యాక్సిన్ టెక్నాలజీ
(2023వ సంవత్సరానికి ఎంఆర్‍ఎన్‍ఏ వ్యాక్సిన్ సాంకేతికతపై పరిశోధనకు గానూ
ఫిజియాలజి (మెడిసిన్) విభాగంలో నోబెల్ బహుమతి వచ్చిన సందర్భంగా…)
(గత సంచిక తరువాయి)
ఎంఆర్‍ఎన్‍ఏ వ్యాక్సిన్లు – ప్రయోజనాలు :
- ఎంఆర్‍ఎన్‍ఏ వ్యాక్సిన్లను సులభంగా, వేగంగా తయారు చేయవచ్చు.
- ఎంఆర్‍ఎన్‍ఏ పరిజ్ఞానంతో కొత్తరకం వైరస్‍లకు టీకాలను రూపొందించడమే గాకుండా, తరచూ మారిపోయే సార్స్ (SARS), కోవిడ్,
వ్యాక్సిన్ సాంకేతికతలో సాటిలేని దిగ్గజం…!! ఏ ఎంఆర్‍ఎన్‍ఏ వ్యాక్సిన్ టెక్నాలజీ Read More »










