January

వారసత్వ సంపద పెంబర్తి హస్తకళ

భారతదేశం, సంస్కృతి, నాగరికత యొక్క మూలాధారం, సాంప్రదాయ కళలు, చేతిపనుల యొక్క గొప్ప మూలం. ఇది శతాబ్దాలుగా కొనసాగుతూ, ప్రామాణికమైన, వినూత్నమైన, సృజనాత్మకంగా మిగిలిపోయింది. వారి అద్భుతమైన నైపుణ్యం, విలువైన ప్రాచీనతకు బహుమతిగా ఉంది. కళాత్మక వ్యక్తీకరణల రూపంలో అసాధారణమైన సంపద, వైవిధ్యమైన శైలులతో పాటు, భారతదేశంలోని ప్రతి ప్రాంతం కలప మరియు లోహం వంటి …

వారసత్వ సంపద పెంబర్తి హస్తకళ Read More »

ప్రజల జీవితంలో సాహిత్యం

సాహిత్యం అనేది హృదయగీతం. అది కథ కావొచ్చు. నవల కావొచ్చు. కవిత్వం కావొచ్చు. రచయిత తన భావాలని వ్యక్తీకరించే సాధనం సాహిత్యం. తన ఆవేశాన్ని, ఉద్దేశాన్ని బహిరంగ పరచుకునే సాధనం సాహిత్యం. రచయిత తన ఉద్దేశాలని, ఆవేశాన్నే కాదు తన తోటి ప్రజల ఆవేశాన్ని, బాధని, అనుభవాలని వ్యక్తీకరిస్తాడు
సమకాలీన సమస్యలని రచయిత పట్టించుకోవాలి. వీటి …

ప్రజల జీవితంలో సాహిత్యం Read More »

ఆదివాసీ దృశ్యం పర్యావరణ విజ్ఞానాన్ని వీడియోల్లో భద్రపరుస్తున్న అర్చన!


‘‘మన కంటి ముందే కనుమరుగైపోతున్న గిరిజన, గ్రామీణ పద్ధతులను కాపాడుకుంటేనే… సురక్షితమైన భవిష్యత్తును భావితరాలకు అందించగలం’’ అంటారు అర్చన సోరంగ్‍. ఒడిశా రాష్ట్రంలోని మారుమూల గ్రామానికి చెందిన ఈ ఇరవై ఆరేళ్ళ యువతి దేశీయ విజ్ఞానాన్ని వీడియోల్లో భద్రపరుస్తున్నారు. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి యువ సలహా బృందం సభ్యురాలిగా ఎంపికైన ఆమె… ఇటీవల …

ఆదివాసీ దృశ్యం పర్యావరణ విజ్ఞానాన్ని వీడియోల్లో భద్రపరుస్తున్న అర్చన! Read More »

రాతిచిత్రాలలో ‘జమిలి ఎద్దుబొమ్మ’

మానవపురాచరిత్రలో రాతియుగాల అధ్యయనం మానవజీవన వికాసానికి మౌలికమైంది. పురామానవుడు ఆకలిని తీర్చుకోవడానికి చేసిన ప్రయత్నాలలో రాతిపనిముట్ల తయారీ ఒక ముందడుగు. నిరంతరం ఆహారాన్ని వెతుక్కుంటు నేటిఖండాలు, దేశాలు దాటిన మానవులు తమజీవనయాత్రాచరిత్రను తెలుపడానికి చేసిన ప్రయత్నంలో ఒకానొక సమాచారవ్యక్తీకరణ రూపమే రాతిచిత్రం. ఒక రకంగా చెప్పాలంటే పురామానవుని బొమ్మలలిపి అది. అద్భుతమైన రాతిచిత్రాలతో చరిత్రపూర్వయుగపు సంస్కృతి, …

రాతిచిత్రాలలో ‘జమిలి ఎద్దుబొమ్మ’ Read More »

అంటార్కిటికా చెపుతున్న భూతాప గోస?

ప్రకృతే నియంత్రిస్తుంది! 13 ప్రకృతే శాసిస్తుంది!!

గత కథనాల్లో డార్వినిజంకు దారితీసిన పరిస్థితుల్ని చూసాం. ఈ సిద్దాంతం అనగానే కేవలం జీవుల పరిణామం గూర్చే అనుకుంటాం! నిజానికి డార్విన్‍, భూగర్భ విషయాలు తెలుసుకోవడానికై కెప్టెన్‍ ఫిట్జ్రాయ్‍కు తోడుగా వెళ్ళడం జరిగింది. కాని, సునిశిత ఆలోచన అనేక కొత్త ఆవిష్కరణలకు దారులు వేస్తుందన్నట్లుగా, డార్విన్‍ బీగల్‍యాత్ర జీవరాశి …

అంటార్కిటికా చెపుతున్న భూతాప గోస? Read More »

అసఫ్‍జాహీల పాలనలో విద్యాభివృద్ధి

కుతుబ్‍షాహీల పతనం తర్వాత గోల్కొండ రాజ్యము మొఘలుల ఆధీనంలోకి వెళ్ళింది. అది మొఘల్‍ రాజ్యంలో ఒక సుబుగా మారింది. దీనిపై కమురుద్దిన్‍ చింక్‍లిచ్‍ ఖాన్‍ సుబేదారుగా నియమింపబడ్డారు. ఔరంగజేబు మరణం తర్వాత చింక్‍లిబ్‍ఖాన్‍ స్వతంత్రంగా పరిపాలన చేశాడు. కానీ స్వతంత్రతను మాత్రం ప్రకటించుకోలేదు. మొఘలు చక్రవర్తిలచే నిజాం అనే బిరుదు పొందాడు. ఇతని వారసులు నిజాం …

అసఫ్‍జాహీల పాలనలో విద్యాభివృద్ధి Read More »

కషాయం కాచుకునేదెలా?

పశువుల పాలు, తేయాకుతో టీ, కాఫీ కాచుకొని తాగడం కన్నా.. ఔషధ మొక్కల ఆకులతో కషాయం తయారు చేసుకొని తాగటం ఆరోగ్యదాయకం.
కషాయాలను మొక్కల ఆకులతో తయారు చేసుకుంటుంటాం. గుప్పెడు ఆకులను లేదా నాలుగైదు ఆకులను తీసుకోవాలి. వాటిని 150-200 ఎం.ఎల్‍. నీటిలో వేసి 3-4 నిమిషాలపాటు మరగబెట్టాలి. ఆ కషాయాన్ని వడకట్టి తాగాలి. వేడిగా …

కషాయం కాచుకునేదెలా? Read More »

తురగా ఫౌండేషన్‍ – బాల చెలిమి


తురగా జానకీరాణి పిల్లల కథల పోటీలు జులై-సెప్టెంబర్‍ 2021
పోటీ ఫలితాల ప్రకటన


తురగా ఫౌండేషన్‍, బాలచెలిమి పత్రికతో కలిసి, జులై 2021లో తురగా జానకీరాణి పిల్లల కథల పోటీ ప్రకటించింది. చివరి తేదీ అయిన జులై 31కి మాకు 550కి పైగా కథలు అందాయి.
word,pdf.email,text, చేతి రాతతో రాసి ఫోటో తీసిన కథలు, …

తురగా ఫౌండేషన్‍ – బాల చెలిమి Read More »

నిజామాబాద్‍ బడి పిల్లలు ముందు వరుసలో ఉన్నారు


పిల్లల రచనలకు ప్రాచుర్యం కల్పించడం, ప్రచురించడం, పంపిణీ చేయడం, మార్కెటింగ్‍ లాంటి సమస్యలూ ఉన్నా, ఇలాంటి అంశాలపై దృష్టి సారించిన ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ’ తెలంగాణాలోని ఉమ్మడి 10 జిల్లాల ‘‘బడి పిల్లల కథలు’’ సంకలనాలుగా అందమైన బొమ్మలతో వెలువరించింది. కవర్‍ పేజీ, లోపలి పేజీల బొమ్మలు కైరంకొండ బాబు వేశారు. ఆ పది …

నిజామాబాద్‍ బడి పిల్లలు ముందు వరుసలో ఉన్నారు Read More »

సమాచార కాలుష్యం నిర్మాణాత్మక వాస్తవ అవగాహనను ఛిన్నాభిన్నం చేస్తుంది

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
2020ని ఒక విపత్కర సంవత్సరంగా అందరూ ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు. కోవిడ్‍ మహమ్మారి ప్రపంచ దేశాలన్నిటినీ రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, ఆరోగ్య సంక్షోభానికి గురిచేసింది. ఈ సంవత్సరమంతా రోజువారీ జీవితంలోని ప్రతి ఆలోచననీ ఈ కరోనా ప్రభావితం చేసింది. కాని అదే సమయంలో ఇదే కోవిడ్‍ అనేక విలువల్ని నేర్పింది. …

సమాచార కాలుష్యం నిర్మాణాత్మక వాస్తవ అవగాహనను ఛిన్నాభిన్నం చేస్తుంది Read More »