June

సేవ్‍ ఓషన్‍.. సేవ్‍ లైఫ్‍జూన్‍ 8న మహాసముద్రాల దినోత్సవం

సముద్రాలంటే మనకు గొప్ప ఫాసినేషన్‍. సముద్రాన్ని ఒక్కసారి కూడా కళ్లతో చూడకున్నా, ఆ సముద్రాన్ని బాల్యంలోనే పరిచయం చేసుకొని ఉంటాం. దాన్ని కలలు కనుంటాం. కథలుగా వినుంటాం. కథలు కథలుగా చెప్పుకొని ఉంటాం. ఒక్కసారైనా చూసొస్తే ఇంక తెలీకుండానే ప్రేమలో పడిపోతాం. మనకు ఏకాంతాలన్నా సముద్రాలే, సమాధానాల్లేని ప్రశ్నలకైనా సముద్రాలే! అలాగని ఉల్లాసాన్నిచ్చేదిగా మాత్రమే ఉంటే …

సేవ్‍ ఓషన్‍.. సేవ్‍ లైఫ్‍జూన్‍ 8న మహాసముద్రాల దినోత్సవం Read More »

ఇందిరా మహిళా శక్తి బజారులో సింగరేణి సేవా సమితి స్టాల్‍ను సందర్శించిన ప్రపంచ సుందరీమణులు

ప్రపంచ అందాల పోటీల నేపథ్యంలో మే 22న హైదరాబాద్‍లోని శిల్పారామాన్ని సందర్శించిన అనంతరం ప్రపంచ సుందరీమణులు పక్కనే ఉన్న ఇందిరా మహిళా శక్తి బజారును సందర్శించారు. ఈ సందర్భంగా సింగరేణి సేవా సమితి స్వయం ఉత్పత్తిదారుల వస్తు విక్రయశాలను కూడా వారు సందర్శించారు.


వివిధ ఏరియాల నుండి సింగరేణి సేవా …

ఇందిరా మహిళా శక్తి బజారులో సింగరేణి సేవా సమితి స్టాల్‍ను సందర్శించిన ప్రపంచ సుందరీమణులు Read More »

జపాన్‍లో వరి సంక్షోభం

జపాన్‍లో వరి సంక్షోభం అమెరికాతో సుంకాల చర్చలలో ప్రధాన పంటను ఉపయోగించడాన్ని పరిగణించమని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తోంది. జపాన్‍లో బియ్యం సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందంటే, 25 సంవత్సరాలకు పైగా తర్వాత మొదటిసారిగా దక్షిణ కొరియా నుండి బియ్యాన్ని దిగుమతి చేసుకుంది.
జపాన్‍లో బియ్యం ప్రధాన ఆహారం, అందువల్ల సున్నితమైన వస్తువు మరియు దాని దిగుమతులను …

జపాన్‍లో వరి సంక్షోభం Read More »

‘క్లోర్‍పైరిఫోస్‍’ పురుగుమందు నిషేధించాలి!

ప్రమాదకరమైన పురుగుమందు ‘క్లోర్‍పైరిఫోస్‍’పై మినహాయింపులు లేకుండా ప్రపంచవ్యాప్తంగా నిషేధం విధించాలని తిరిగి ప్రజలు కోరుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తులు, నీరు, మానవ రక్తం, తల్లి పాలలో కూడా క్లోర్‍పైరిఫోస్‍ అవశేషాలు కనుగొనబడ్డాయి. 2003లో జరిగిన ఒక భారతీయ అధ్యయనం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన భద్రతా పరిమితి కంటే 41 రెట్లు ఎక్కువ స్థాయిలను నివేదించింది.…

‘క్లోర్‍పైరిఫోస్‍’ పురుగుమందు నిషేధించాలి! Read More »

పూటకూళ్ళవ్వ

(జరిగిన కథ: పొరుగు రాష్ట్రం నుండి వచ్చిన ఒక కుటుంబంలోని పిల్లలు తుపాకీ బొమ్మలతో ఇబ్బంది పెడుతుంటే ఆ వ్యసనం మాన్పించాలని అనుకుంటుంది అవ్వ.)


‘‘మీరు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు?’’ తల్లిదండ్రులను అడిగింది అవ్వ.
‘‘ఇంకొక రోజు ఉంటాం’’ సమాధానం ఇచ్చారు వాళ్లు.
‘‘ఎలాగైనా వీరిని మార్చాలి… నావిడిదిలోనే ఇలా …

పూటకూళ్ళవ్వ Read More »

తెలంగాణ చరిత్ర ఆధిపత్య వ్యతిరేక పోరాటాల చరిత్ర

తెలంగాణ చరిత్ర ఆధిపత్య వ్యతిరేక పోరాటాల చరిత్ర. తెలంగాణకు మరోపేరు పోరాటాల పురిటి గడ్డ. ప్రపంచంలో జరిగిన, జరుగుతున్న ఉద్యమాలకు పాఠాలు చెప్పిన ప్రజా ఉద్యమాల చరిత్ర తెలంగాణా రాష్ట్ర సాధన చరిత్ర.


నాగరికత అంటే ప్రకృతి వనరులను వినియోగించుకోగలిగిన సామర్థ్యం. సంస్క•తి అంటే ప్రజల జీవన విధానం. ప్రతి ప్రాంతానికీ తమదంటూ నాగరికత, సంస్క•తి …

తెలంగాణ చరిత్ర ఆధిపత్య వ్యతిరేక పోరాటాల చరిత్ర Read More »

భాగ్యరెడ్డి వర్మ

అంబేద్కర్‍ 125వ జయంత్సుత్యవాలు దేశ, విదేశాల్లో ఘనంగా జరుపుకొంటున్నాం. ఆయన రచనలన్నీ ఇప్పుడు వివిధ భాషల్లో ఉచితంగా అందరికీ అందుబాటులోకి వచ్చాయి. తెలుగు యూనివర్సిటీ ప్రచురించిన తెలుగు సంపుటాలు కూడా ఆన్‍లైన్‍లో అందుబాటులో ఉన్నాయి. అంబేద్కర్‍ని భిన్న పార్శ్వాల్లో దర్శించడానికి ఆయన రచనలు దారి చూపిస్తున్నాయి.


అయితే అంబేద్కర్‍ కన్నా ముందే దేశవ్యాప్తంగా ‘ఆదిహిందువు’ల, నిమ్నజాతుల …

భాగ్యరెడ్డి వర్మ Read More »

నీలమొక్కటి చాలు

‘నిక్కమయిన మంచి నీలమొక్కటి చాలు,
తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల
చదువ పద్యమరయ జాలదా యొక్కటి
విశ్వదాభిరామ వినురవేమ’
ఈ వేమన పద్యం తెలియని తెలుగు వారు ఉండరేమో. ఇక్కడ ప్రస్తావించిన నీలము ఒక మహారత్నంగా అందరికి పరిచయం. నవరత్నాలలో దీన్ని విశేషంగా పేర్కొన్నారు. శనితో అనుసంధానించబడటం వల్ల ఈ రత్నం కొంత భయాన్ని, అప్రతిష్ట …

నీలమొక్కటి చాలు Read More »

ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది ఇప్పుడు నిట్ట నిలువుగా చీలింది!

ఇందుర్తి. ఆ ఊరిపేరుతో చాలా ఊర్లున్నాయి. ప్రస్తుతం మనం మాట్లాడుకునే గ్రామం మాత్రం మర్రిగూడ మండలం, నల్లగొండ జిల్లాలో ఉంది. అటు మునుగోడు నుంచి ఇటు మాల్‍ నుంచి వెళ్లొచ్చు. ఆచార్య అండమ్మగారి ఆహ్వానంపై వాళ్లూరు కొరిటికల్‍ గ్రామంలోని లక్ష్మీనరసింహాలయాన్ని చూచి, ఆమె కారులోనే ఇందుర్తి వెళ్లాం. అక్కడున్న కొందరు మిత్రులు గ్రామంలోని చారిత్రక ఆనవాళ్లకు …

ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది ఇప్పుడు నిట్ట నిలువుగా చీలింది! Read More »

ఒక పాట వంద జ్ఞాపకాలు

బాల్యంలో మన లేత చిగురాకుల వంటి పెదాలపై తొలిసారి, ఓం ప్రథమంగ, ఒకానొక సువర్ణ ఘడియలో పలికిన, పాడినపాట ఏమైవుంటుంది? మిమ్మల్ని మీరు ఎపుడైనా ప్రశ్నించుకుని, ఆలోచించారా? ఆ పాటను మీరు పట్టుకున్నారా? మళ్లీ మీ పెదాలపై ఆ పాట నర్తనమాడిందా? ఇక అక్కడ నుండి జీవితాంతం పాటల పల్లకీలో ప్రయాణిస్తూనే ఉన్నాం కదా! పాటల …

ఒక పాట వంద జ్ఞాపకాలు Read More »