June

ఉమ్మడి కృష్ణా జిల్లాశిలా మరియు ఖనిజ సంపద

ఉమ్మడి కృష్ణా జిల్లా ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలోని మధ్య భాగంలో కలదు. దీనికి ఉత్తరాన తెలంగాణకు చెందిన ఖమ్మం జిల్లా కలదు. దక్షిణంలో గుంటూరు జిల్లా, పశ్చిమంలో పశ్చిమగోదావరి జిల్లా మరియు ఆగ్నేయంలో బంగాళాఖాతం కలదు. కృష్ణానది గుంటూరు, కృష్ణా జిల్లాలకు సరిహద్దుగా నిలుస్తుంది. కొల్లేరు లేక్‍ కృష్ణా మరియు పశ్చిమ గోదావరి జిల్లాలకు మధ్యలో ఉన్నది.…

ఉమ్మడి కృష్ణా జిల్లాశిలా మరియు ఖనిజ సంపద Read More »

ప్రాచీన చరిత్రకు నిలువెత్తు నిదర్శనంముడుమల్‍ మెగాలిథిక్‍ మెన్హిర్స్

ముదుమల్‍ మెగాలిథిక్‍ మెన్హిర్స్ సైట్‍ ప్రశాంతమైన …

ప్రాచీన చరిత్రకు నిలువెత్తు నిదర్శనంముడుమల్‍ మెగాలిథిక్‍ మెన్హిర్స్ Read More »

పట్టణీకరణ

పట్టణ రహదారుల అంచులను పచ్చదనం చేయడం వల్ల ఉష్ణమండల నగరాల్లో సీతాకోకచిలుకల వైవిధ్యం పెరుగుతుంది.
సింగపూర్‍ ఆధారిత అధ్యయనం ప్రకారం, రోడ్డు పక్కన ఉన్న పచ్చదనం యొక్క ఇరుకైన స్ట్రిప్‍లు పరాగసంపర్క వైవిధ్యాన్ని పెంచడానికి ప్రభావవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన మార్గం.

మన నగరాలను తిరిగి అడవిలోకి తీసుకురావడానికి రోడ్ల అంచులు కీలకం కావచ్చు. సింగపూర్‍ …

పట్టణీకరణ Read More »

సింధు జలాల ఒప్పందంనెహ్రూ చారిత్రక తప్పిదమా?

సింధు జలాల ఒప్పందం జరిగి ఇప్పటికీ 65 సంవత్సరాలు గడచినాయి. ఆనాటికి ఈనాటికి వాతావరణంలో, సింధు నదీ వ్యవస్థలోవర్షపాతం, హిమపాతం, నీటి లభ్యత, నీటి వినియోగం, హిమాలయ పర్యావరణంలో, భూవినియోగంలో, ఇతర సంబంధిత అంశాలలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఒప్పందంలో భాగస్వాములుగా ఉన్న రెండు దేశాలలో కూడా రాజకీయ, సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో కూడా …

సింధు జలాల ఒప్పందంనెహ్రూ చారిత్రక తప్పిదమా? Read More »

‘‘భూపతి చంద్ర’’ స్మారక కథానికల పురస్కార ప్రదానోత్సవం

‘‘భూపతి చంద్ర’’ స్మారక కథానికల పురస్కార ప్రదానోత్సవం Read More »

పర్యావరణ స్పృహ-పర్యావరణ రచనలూ!

ఆవాస విధ్వంసం వల్లనూ, కొత్త తెగలు చొప్పించడం వల్లనూ, రసాయన కాలుష్యం వల్లనూ, వ్యవసాయం పెరగడం వల్లనూ ఎన్నో రకాల తెగలు అంతరించి పోతున్నాయి.

International Union for the Conservation of Nature and Natural Resources. (Red data book).
గత 50 కోట్ల సంవత్సరాల కాలంలో ఐదుసార్లు గొప్ప వినాశనాలు జరిగాయి. …

పర్యావరణ స్పృహ-పర్యావరణ రచనలూ! Read More »

యోగాతో సంపూర్ణ ఆరోగ్యంజూన్‍ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం

యోగాతో లభించే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలను ప్రోత్సహించడానికి జూన్‍ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంను ప్రపంచవ్యాప్తంగా జరుపుకోనున్నారు.
యోగాతో పొందే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం గురించి అవగాహన పెంచడం ఈ రోజు లక్ష్యం. ‘‘యోగం’’ అనే పదం సంస్క•త మూలం ‘‘యుజ్‍’’ నుండి వచ్చింది. దీని అర్థం ‘‘చేరడం,’’ ‘‘కలయిక’’, లేదా …

యోగాతో సంపూర్ణ ఆరోగ్యంజూన్‍ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం Read More »

ఉర్దూ మన భాషే

హృదయం నుంచి వచ్చే భాష ఉర్దూ. అందుకే అది మధురంగా వుంటుంది. మామిడి పండు రసంలా, ఖర్జూరంలా, పాల సపోటాలా వుంటుంది. భిన్నత్వంలో ఏకత్వం మన దేశ సంస్కృతి. మన దేశంలో కొన్ని వందల భాషలు వున్నాయి. ఆయితే అన్నింటిని రాజ్యాంగంలోని షెడ్యూలులో చేర్చలేదు. మన సాంస్కృతిక వారసత్వం మన భాషల ద్వారా లభించింది. మన …

ఉర్దూ మన భాషే Read More »

కొత్త బౌద్ధక్షేత్రం చాడ

చాడ యాదగిరి-భువనగిరి జిల్లా మూటకోడూరు మండలం లోని ప్రాచీన గ్రామం. హైద్రాబాద్‍ నుంచి 74 కి.మీ.లు, భువనగిరి నుంచి 32 కి.మీ.ల దూరంలో ఉన్నది చాడ గ్రామం.
తెలంగాణాలో మిగతా జిల్లాలన్నింటి కంటె ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బౌద్ధం ఎక్కువచోట్ల విస్తరించింది. ఫణిగిరి, గాజులబండ, తిర్మలగిరి, నాగారం, వర్థమానుకోట, ఇంద్రపాలనగరం, తుమ్మల గూడెం, నాగారం, అరవపల్లి, …

కొత్త బౌద్ధక్షేత్రం చాడ Read More »

మ్యూజియంలపై అవగాహన తప్పనిసరి

అంతర్జాతీయ స్థాయిలో, సమాజ అభివృద్ధిలో మ్యూజియంల పాత్రపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్టు హైదరాబాద్‍, తెలంగాణ రాష్ట్ర హెరిటేజ్‍ డిపార్టుమెంట్‍, సివిల్‍ సొసైటీ గ్రూప్‍ సంయుక్త ఆధ్వర్యంలో ‘అంతర్జాతీయ మ్యూజియం డే’ను 2025 మే 18న హైదరాబాద్‍ గన్‍ఫౌండ్రీలోని సెంటినరి …

మ్యూజియంలపై అవగాహన తప్పనిసరి Read More »