లాక్‍డౌన్‍లో బాలలకు వరం బాలచెలిమి గ్రంథాలయం
చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ మరియు బాలచెలిమి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలచెలిమి గ్రంథాలయములు లాక్ డౌన్ కాలంలో బాలలకు మంచి వరములా ఉపయోగ పడుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని ఏర్గట్ల మండలంలో గల తడపాకల గ్రామంలో చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ ఎకాడమి మరియు బాల చెలిమి ఆధ్వర్యంలో సుమారు రూ।। 45,000 విలువ గల పుస్తకాలను అందజేసి బాల చెలిమి గ్రంథాలయంను ఏర్పాటు చేయడం జరిగినది. గత మార్చి నెలలో ఈ గ్రంథాలయంనుప్రారంభించించడమైనది. అభిప్రాయములు :నిజామాబాద్ జిల్లాలో మారుమూల గ్రామమైన …