భారత్‍లోనే అత్యంత సుందరమైన కట్టడం హుమాయూన్ సమాధి
1993లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించిన యునెస్కో హుమాయూన్ సమాధి ఢిల్లీ మొఘల్ నిర్మాణానికి పర్యాయ పదంగా మారిన గొప్ప రాజవంశ సమాధులలో మొదటిది. హుమాయూన్ సమాధి మొఘల్ నిర్మాణాల సమూహం. ఇది ఢిల్లీలోని తూర్పు నిజాముద్దీన్ ప్రాంతంలో ఉంది. తాజ్ మహల్ నిర్మాణానికి ముందు యిదే భారతదేశంలోని అత్యున్నత స్థాయి కట్టడం. హుమయూన్ సమాధి 27.04 హెక్టార్లలో ఉంది. ఇందులో ఇతర సమకాలీన, 16వ శతాబ్దపు మొఘల్ తోట సమాధులు నీలా గుంబాడ్, ఇసా ఖాన్, …
భారత్‍లోనే అత్యంత సుందరమైన కట్టడం హుమాయూన్ సమాధి Read More »









