అతిపెద్ద కోటల్లో గండికోట
గండికోటను చూడాలనుకోవడమే గొప్ప విశేషం. ఎందుకంటే ప్రపంచ స్థాయిలో అరుదైన ప్రదేశంగా గండికోట రెండవ స్థానంలో నిలుస్తుంది. దేశంలో ఇలాంటి గొప్ప పర్యాటక ప్రదేశం మరొకటి లేదు. 1000 సంవత్సరాల క్రితం నిర్మించిన కోట, వేల సంవత్సరాల క్రితం కొండను చీల్చుకుంటూ ప్రవహించిన పెన్నానది ప్రవాహం ఇంకెక్కడా లేని అరుదైన విశేషాలు. అసలు ఇలాంటి అద్భుతమైన పర్యాటక ప్రదేశం ఒకటుందనీ చాలా మందికి తెలియదు. తెలిస్తే మాత్రం చూడకుండా ఉండలేరు. చూస్తే ఎంతో ఆనందిస్తారు.ప్రధాన ప్రవేశద్వారం దాటి …