October

జమానత్‍ కథ వెనుక కథ

‘అతను దోషి కాబట్టి జైలులో లేడుఏదైనా శిక్ష విధించప డినందు కు అతను జైలులో లేడు విచారణ నుండి తప్పించుకునే అవకాశం ఉంది కాబట్టి అతను జైలులో లేడుఒకే ఒక కారణం వల్ల అతను జైలులో ఉన్నాడు – ఎందుకంటే అతను పేదవాడు… అందుకే అతను జామీను పెట్టు కోలెక పొయాడు.’’ఈ మాట లని సుప్రీంకోర్టు మో తీ రామ్‍ కెస్‍ లో చేప్పిందిబేయిలు గురించి కథలు ఎన్నో –అలాంటిదే. జమానత్‍ కథ.ఓ చిన్న సంఘటన ఒక …

జమానత్‍ కథ వెనుక కథ Read More »

రాయపోలు అనే రాజనగరంలో

సిద్దిపేట జిల్లాలోని ఒక మండల కేంద్రం రాయపోల్‍. పూర్వం రావిప్రోలుగా శాసనాల్లో పేర్కొనబడిన ఈ గ్రామం ఒక ప్రాచీననగరం, ఒకప్పటి అగ్రహారం కూడా. కల్యాణి చాళుక్యుల సామంతుల రాజధాని నగరం. ఈ గ్రామంలో కళ్యాణీ చాళుక్యులకాలంనాటి 4 శాసనాలు దొరికాయి. అందులో కళ్యాణీచాళుక్యు సామ్రాజ్య పాలకులు త్రైలోక్యమల్లుని కాలానివి రెండు, భువనైక మల్లదేవర కాలానివి రెండు శాసనాలు ఉన్నాయి. ఈ గ్రామం ఒకప్పుడు చిన్న రాజధానిగా వుండేదని, రాయపోలు ప్రభువుగా విష్ణయరాజు వుండేవాడని దొరికిన శాసనాల వల్ల …

రాయపోలు అనే రాజనగరంలో Read More »

స్మృతులు-ఐక్యతకు చారిత్రక చిహ్నంమహా చింతచెట్టు క్రింద స్మారక సభ

ఫోరమ్‍ ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ (FBH) ఆధ్వర్యంలో, సెంటర్‍ ఫర్‍ డెక్కన్‍ స్టడీస్‍ (CDS) మరియు పలు పౌరసమాజ సంస్థల సహకారంతో, వార్షిక జ్ఞాపక-ఐక్యత సభ సెప్టెంబర్‍ 25న ఉస్మానియా జనరల్‍ హాస్పిటల్‍, అఫ్జల్‍గంజ్‍లోని చారిత్రక చింత చెట్టు కింద నిర్వహించబడింది. 1908లో మూసీ వరదల సమయంలో దాదాపు 150 మందికి ప్రాణాధారం అయిన ఈ చెట్టు, మానవతా సేవకు ప్రతీకగా, స్మృతులు-ఐక్యతకు చారిత్రక చిహ్నంగా చింతచెట్టు స్మరించబడింది.కార్యక్రమంలో FBH అధ్యక్షుడు Er. వేదకుమార్‍ మణికొండ …

స్మృతులు-ఐక్యతకు చారిత్రక చిహ్నంమహా చింతచెట్టు క్రింద స్మారక సభ Read More »

లోకాయపల్లి సంస్థానం

లోకాయపల్లి సంస్థానం పాలమూరు జిల్లా అనేక గొప్ప సంస్థానాలకు నిలయం. ఇందులో ప్రధానంగా ఆత్మకూరు, కొల్లాపూర్‍, గద్వాల, గోపాల్‍ పేట, జటప్రోలు, లోకాయపల్లె, వనపర్తి వంటి సంస్థానాలు తెలంగాణ సంస్థాన చరిత్రలో ప్రసిద్ధమైనవిగా గుర్తింపబడ్డాయి. తెలంగాణలోని ప్రాచీన సంస్థానాలలో లోకాయపల్లి సంస్థానం ఒకటి. ఇది క్రీస్తు శకం 16 శతాబ్దంలో పాలమూరు జిల్లాలో వర్ధిల్లిన సంస్థానం. తెలంగాణను పాలించిన పశ్చిమ చాళుక్యరాజ్యం అంతరిస్తున్న దశలో దేవగిరిని రాజధానిగా చేసుకొని మహారాష్ట్రులు, ద్వారసముద్రాన్ని రాజధానిగా చేసుకొని కన్నడిగులు, ఓరుగంటిని…

బతుకమ్మ సారూప్యత ఛట్‍ పూజ

మన ప్రాచీన పండుగల్లో ఛట్‍ పూజ ఒకటి. భూమ్మీద తమకు మనుగడ కల్పిస్తున్న సూర్యభగవానుడికి క•తజ్ఞతలు చెప్పుకుంటూ, ఆయురారోగ్య, ఆనందాలను ప్రసాదించమని ప్రార్ధిస్తారు. సూర్య భగవానుడిని ఆరాధించడానికి అంకితం చేయబడిన గౌరవప్రదమైన పండుగ ఛత్‍ పూజ.ఛట్‍ పూజ మనదేశంలో ప్రధానంగా బీహార్‍, ఉత్తర ప్రదేశ్‍ రాష్ట్రాలవారు జరుపుకునే పండుగ. ఛట్‍ పూజను నాలుగు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజును నహాయ్‍ ఖాయ్‍, రెండోరోజును ఖర్నా, మూడవ రోజును పెహలా ఆర్ఘయ్, నాలుగవరోజును పార్నాగా పేర్కొంటారు. ఛట్‍ పూజ …

బతుకమ్మ సారూప్యత ఛట్‍ పూజ Read More »

ఇంజినీరింగ్‍కు దీటుగా డిగ్రీ

దేశంలో విద్యా రంగం కొత్త దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు ఇంజనీరింగ్‌ విద్య ప్రత్యేకంగా బీటెక్‌, పాలిటెక్నిక్‌ కోర్సులకే పరిమితమై ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం ఈ పరిస్థితిని మార్చబోతోంది. ఇకపై సాధారణ డిగ్రీలోనే ఇంజనీరింగ్‌ అంశాలను చేర్చి విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం అందించనున్నారు. దీని వల్ల డిగ్రీ పూర్తయ్యే సరికి విద్యార్థులు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో సిద్ధమవుతారు.ప్రస్తుతం ఇంజనీరింగ్‌, పాలిటెక్నిక్‌ కోర్సులు చదివే విద్యార్థులు సుమారు 40 లక్షలమంది ఉన్నారని …

ఇంజినీరింగ్‍కు దీటుగా డిగ్రీ Read More »

సింగరేణి గనులకు అవార్డులు

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‍ రెడ్డి చేతుల మీదుగాఅవార్డు స్వీకరించిన సింగరేణి సీఎండీ ఎన్‍.బలరామ్‍ పర్యావరణ హిత చర్యలు, సంక్షేమం, సౌకర్యాల కల్పనలో ఉత్తమ కంపెనీగా ఉన్న సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరానికి జాతీయస్థాయిలో 4 బొగ్గు గనులకు ఫైవ్‍ స్టార్‍ రేటింగ్‍ను సాధించి తన ప్రతిభను మరోసారి చాటుకుంది. గురువారం (సెప్టెంబర్‍ 04, 2025.) ముంబయిలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‍ రెడ్డి …

సింగరేణి గనులకు అవార్డులు Read More »

పూటకూళ్ళవ్వ

(గత సంచిక తరువాయి)(జరిగిన కథ: విడిదిలో బసచేసి అవ్వతో కూడా స్నేహంగా ఉన్న ఒక ఉన్నతమైన కుటుంబంతో అవ్వ కూడా బాగా కలిసిపోతుంది. వారు మాతృభాషకు ఇచ్చే ప్రాముఖ్యతకు ముఖ్య కారణం చిన్నతనంలో చదివిన ‘‘భారతీయం’’ అనే కథ అని, అది చదవమని అవ్వకు ఆ కథ తెచ్చిస్తారు.)కథ చదివిన అవ్వకు అచ్చ తెలుగు సాంప్రదాయాలతో కూడిన మరో లోకంలోకి వెళ్లి వచ్చినట్టు అనిపించింది. ‘‘పరవాలేదు ఈ కాలంలో ఇలాంటి వారు కొందరైనా ఉంటే మన భాషకు, …

పూటకూళ్ళవ్వ Read More »

దామగుండంను కాపాడుకుందాం!

ఈ మధ్య బాగా వినిపిస్తున్న పదం పర్యావరణం. మేధావులనుంచి సామాన్య ప్రజల దాకా, అంతర్జాతీయ సంస్థల నుంచి గ్రామీణ యూనిట్స్ దాకా ఏనోట విన్నా ఈ పర్యావరణం అన్న పదమే. ఇది విషాదకరమూ, ఆనందకరమూనూ. రోజురోజుకీ విధ్వంసమవుతున్న పర్యావరణ సమతుల్యత గురించి నిరంతరం ఆందోళన చెందవలసిరావటం విషాదకరం. అన్ని విపత్తులకీ ఈ విధ్వంసమే కారణమనే స్ప•హ సామాన్య ప్రజలలో కూడా పెరిగి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం ఆనందకరం. ప్రజల జీవన వికాసానికి వివిధ రంగాలలో సమగ్రాభివృద్ధి …

దామగుండంను కాపాడుకుందాం! Read More »

ఎం.ఎస్‍. ఆచార్య

మాడభూషణం శ్రీనివాసాచార్య అనే పేరు చాలా మందికి పూర్తిగా తెలియదు. అందరికీ ఆయన ఎం.ఎస్‍.ఆచార్యగా మాత్రమే తెలుసు. ఆయన వరంగల్లు పత్రికారంగపు కురు వృద్ధులు. ‘మాట కటువు మనసు వెన్న’ అని చాలమంది విజ్ఞులచేత ప్రశంసించబడ్డ ఆచారిగారితో మాట్లాడుతున్నప్పుడు కాస్త ఒళ్ళూ మనసూ దగ్గరపెట్టుకుని స్ప•హతో మాట్లాడ్తే మంచిది అని ఎవరికి వారు తడుముకునేట్టు చేస్తూనే ఎన్నడూ ఎవరినీ భయపెట్టకనే భయపెట్టిన అమృత హృదయుడు. నాకు తెలిసి ఆయన అచ్చమైన మహా మానవుడు. నా వెంటబడి అద్భుతమైన …

ఎం.ఎస్‍. ఆచార్య Read More »