ప్రకృతి జీవనవేదం బతుకమ్మ
అనంతవిశ్వం భగవంతుని స•ష్టి, ఒక అద్భుతం, వర్ణింపనలవికాని అందమైన కావ్యం. మానవ మేధస్సుకు అందని రహస్యాల పొత్తం. తరతరాలకు తరగని విజ్ఞాన సంపదల కదంబం. ఇంతటి గొప్ప స•ష్టిలో పంచభూతాలతో కూడిన అందమైన ప్రక•తి అనంత కోటి జీవరాశులకు ఆధారభూతం. అందులో మానవ జన్మ ఒకటి. మనిషి భౌతిక దేహం పంచభూతాలమయం. కనుకే అనాది నుంచి నేటి వరకు మానవ పరిణామక్రమం ప్రక•తితో మమేకమై ఉన్నది. భారత దేశం వేదభూమి, కర్మభూమి, తపో భూమి. మన మహర్షులు …









