ఉమ్మడి సొత్తు
ఒక అరణ్యంలో ఒక చోట ఏనుగుల గుంపు ఒకటి నివాసం వుంటున్నది. ఆ గుంపులో అన్ని వయస్సుల ఏనుగులున్నాయి. వాటితో పాటు ఐదారు గున్న ఏనుగులు కూడా వున్నాయి.
ఆ గున్న ఏనుగుల్లో ఒక మచ్చల ఏనుగుండేది. మిగతా వాటికన్నా తను ప్రత్యేకంగా వున్నానని దానికి గర్వంగా కూడా వుండేది. మిగతా పిల్ల ఏనుగులపట్ల అది …










