మానవాళి ముంగిట మరో కొత్త ప్రపంచం @ మెటావర్స్
ప్రస్తుతమున్న సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో మనం ఎవరినైనా కలవాలంటే వాయిస్ కాల్, ఛాటింగ్ లేదా వీడియో కాల్ ద్వారా కలవడం జరుగుతుంది. అలా కాకుండా టెక్నాలజీ సహకారంతో మనం వారి ఎదురుగా ప్రత్యక్షమైతే ఎలా ఉంటుందో ఆలోచించండి! మన పని ఒత్తిళ్ళ కారణంగా కాసేపు మానసికఉత్సాహం కొరకు మొబైల్ తీసి సామాజిక మాధ్యమాలలోకి ప్రవేశించిన విధంగానే, …
మానవాళి ముంగిట మరో కొత్త ప్రపంచం @ మెటావర్స్ Read More »









