ప్రజలకోసం ప్రజలచే నిర్వహించబడే అత్యుత్తమ పాలనా విధానం ప్రజాస్వామ్యం. ఎన్నికలు ప్రజాస్వామ్య భావనకు గీటురాయిగా ఉంటున్నాయి. మన దేశంలో ధనిక, పేద, కుల, మత, స్త్రీ, పురుష, ప్రాంతీయ తేడాలు లేకుండా 18 ఏళ్లు నిండిన […]
‘‘ఎవని మనసు శిశు స్వచ్ఛమెవని బుద్ధిజాతి చైతన్య సంపన్నమెవని యాత్మసర్వతో ముఖ కల్యాణ సవనకుండమట్టివాని గుండెల నుండి బుట్టు కవిత’’అని కవికి కవితోత్రికి భాష్యం చెప్పిన అనుముల క•ష్ణమూర్తి గారు కొద్దిక•తులు మాత్రమే వెలువరించినా కవులలో […]
మాణిక్యం:రూబీని సంస్క•తంలో మాణిక్యం అని, తెలుగులో కెంపు అని అంటారు. రూబీ దాని రంగు షేడ్ కారణంగా అనేక ఇతర పేర్లను పొందింది.నాగరికత ప్రారంభమైనప్పటి నుండి మానవులకు రూబీ బాగా పరిచయం. మరే ఇతర పదార్థంలో […]
ఆ వూరు ఎల్లకొండ. చుట్టుపక్కల ఊళ్ల కంటే ఎత్తైన కొండ. ఆ కొండ సానువుల్లో రాతిని తొలచి మలచిన గుహాలయాలు. కొన్ని శివాలయాలైతే, మరికొన్ని జైనాలయాలు. రాష్ట్రకూట శైలి శివలింగాలు, గణేశ శిల్పాలు ఒకవైపు, కళ్యాణీ […]
రాచిప్ప అంటే రాతి చిప్ప అని అర్థం. ముప్పై వేల సంవత్సరాలకు పూర్వం పాతరాతి యుగం దాటి కొత్త రాతి యుగంలకు ఆదిమ మానవుడు ప్రవేశిస్తున్నప్పుడు రాళ్లను చెక్కి, సానపట్టి పదునుగా నూరిన వాటిని కత్తులుగా, […]
నింగి, నేల, నీరు, నిప్పు, గాలి… అనేవి పంచభూతాలు. మనిషి శరీరం పాంచభౌతికం అన్నది శాస్త్రం. ‘‘పంచభూతాల సమాహారమే ఈ ప్రకృతి’’ అంది ప్రాచీన సాహిత్యం. అయితే మనిషి ఈ పరమసత్యాన్ని విస్మరించాడు. పంచభూతాల్లో దేన్నీ […]
కర్ణాటక రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం జియోలాజికల్ మాన్యుమెంట్స్గా గుర్తించిన స్థలాలు నాలుగు (4). 1) మరిడిహల్లి పిల్లో లావాస్ట్రక్చర్, చిత్రదుర్గా జిల్లా2) లాల్‍భాగ్, బెంగళూరులోని పెనిన్‍సులర్ గ్నైస్3) సేంట్ మేరీస్ ద్వీపంలోని కాలమ్‍నార్ జాయింట్స్ వల్కానిక్స్లో4) […]
నేపథ్యం:వేగావంతమవుతున్న పట్టణీకరణతో పాటు పట్టణాలలో పేదలు నివసించే ప్రాంతాల జనాభా కూడా పెరుగుతుంది సుమారు ఆరు కోట్ల యాభై లక్షల మంది ప్రజలు అంటే పట్టణ జనాభాలో 27% మంది అరకొర వసతులున్న ఈ బస్తీలలో […]
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం ప్రతి సంవత్సరం మే 3న నిర్వహించబడుతుంది. పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు, పత్రికా స్వేచ్ఛపై అవగాహన కల్పించటానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు. ఆఫ్రికాలోని చాలా దేశాల్లో పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు ఉండేవి. […]