అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం (IMD) ప్రతి సంవత్సరం మే 18న జరుపుకుంటారు. ఏ సంస్క•తిలోనైనా మ్యూజియంల ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి ఈ రోజును పాటిస్తారు. మ్యూజియంలు సాంస్క•తిక మార్పిడి, సంస్క•తుల సుసంపన్నం, ప్రజల మధ్య పరస్పర […]
చరికొండ గ్రామము పాత మహబూబ్ నగరం జిల్లా, కల్వకుర్తి తాలుకా, ఆమనగల్ మండలంలో వుండేది. ఇప్పుడది రంగారెడ్డి జిల్లా, కడ్తాల మండలానికి మార్చబడ్డది. గ్రామానికి ఉత్తరంగా మేడిపల్లి నక్కేర్త, తూర్పున కొలుకులపల్లి, దక్షిణాన నాగిళ్ళ, పడమర ముదివెన్ను గ్రామాలున్నాయి. చరికొండలో అడివి దాదాపు 5వేలఎకరాలలో విస్తరించి వుండేది. అడవిలో నీటివూటల కాలువలు, వూరి దగ్గర పారే కల్లెడ వాగు, గౌరమ్మ చెరువు చరికొండ నీటివనరులు. ఊరావల గుట్టల్లో నాగప్పచెరువు, పెరుమాండ్ల కుంట, కొత్తచెరువులు అదనపు నీటిసంపదలు. ఊరికి…
బీహార్‍లోని బనారస్‍లోని ఒక యాదవ్ కుటుంబంలో 1918 ఆగస్టు 25న జన్మించాడు. మాధేపురా జిల్లాలోని మోరో గ్రామంలో పెరిగాడు. మండేపురంలో మండల్ తన ప్రాథమిక విద్యని, దర్భాంగాలో ఉన్నత పాఠశాల విద్యని, 1930లలో పాట్నా కాలేజీలో […]
కని పెంచిన తల్లి గొప్పతనాన్ని గుర్తుతెచ్చుకోవడం కోసం ప్రతి సంవత్సరం మే నెలలోని రెండవ ఆదివారం (ఎక్కువ దేశాలలో) నాడు జరుపుకుంటారు. ‘మదర్ ఆఫ్ గాడ్స్’గా పిలువబడుతున్న రియా దేవతకు నివాళి అర్పించే నేపథ్యంలో ఈ […]
గోడలపై పులి చర్మాలు, ద్వారాల పైభాగంలో దుప్పుల కొమ్ములు, మెడలో పులిగోళ్ళు, తలపైన అందమైన పక్షి ఈకలతో చేసిన టోపీలు ఉన్నత వర్గాల దర్పానికి చిహ్నం! ఇలాంటి ప్రతీకల్ని సినిమాల్లో చూస్తూ వుంటాం! పాశ్చాత్య దేశాల్లో […]
పగటివేషాలు అనే కళా రూపం జాతి, కుల, వంశ, వైశిష్టతను కాపాడేదిగా చెప్పవచ్చు, భిన్నమతాలకు, కులాలకు నిలయమైన మన భారతీయ సంస్క•తిలో అట్టడుగు వర్గాలు మాత్రమే పగటివేషాలతో సంస్క•తిని పరిరక్షిస్తున్నారు. పగటివేషాలు అనేక కళల్లో ఒకటి. […]
రెండు రోజుల జాతీయ సదస్సును చరిత్రశాఖ,డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారు నిర్వహించారు డాక్టర్ బి.ఆర్. అంబెడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, చరిత్రశాఖ ఆధ్వర్యంలో 10.04.2024, 11.04.2024 రోజుల్లో దక్షిణ భారత నాణ్యాల సంస్థ వార్షిక సమావేశం […]
శాతవాహనుల చరిత్రకు ప్రాచీన నాణేలు అందించిన తోడ్పాటు ఏంటి అనేది నా కీలకోపన్యాసానికి నేను ఎంచుకున్న అంశం. ప్రాచీన భారతదేశాన్ని పాలించిన ప్రముఖ రాజవంశాల్లో శాతవాహనులు ఒకరని మీ అందరికీ తెలిసిందే. ప్రఖ్యాత సాంచీ స్థూపం, […]
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, సికింద్రాబాద్ రెండు నగరాలు జంట నగరాలుగా పిలుచుకోవడం ఒక విశేషమైతే వరంగల్, హనుమకొండ, ఖాజీపేట ఈ మూడు పట్టణాలను కలిపి ట్రై సిటీస్’గా పిలుచుకోవడం మరో విశేషం. ఉమ్మడి వరంగల్ జిల్లా […]