Uncategorized

కాలంతో పయనించేవాడే కవి దక్కన్‍ల్యాండ్‍ సంపాదకులు మణికొండ వేదకుమార్‍

కాలంతో పయనించేవాడే కవి అని, కాలానుగుణంగా వర్తమాన అంశాల్ని ఒడిసి పట్టుకుని కవిత్వం రాయడమే కవి యొక్క పని అని ప్రముఖ సామాజికవేత్త, దక్కన్‍ ల్యాండ్‍ మాసపత్రిక సంపాదకులు మణికొండ వేదకుమార్‍ పేర్కొన్నారు. లుంబిని పాఠశాల, పాలమూరు సాహితి సంయుక్త ఆధ్వర్యంలో ఏప్రిల్‍ 7న మహబూబ్‍ నగర్‍ జిల్లా కేంద్రంలోని లుంబిని పాఠశాలలో నిర్వహించిన శ్రీ …

కాలంతో పయనించేవాడే కవి దక్కన్‍ల్యాండ్‍ సంపాదకులు మణికొండ వేదకుమార్‍ Read More »

ముత్తాతల కాలం నాటి జీవామృతాలు తృణ ధాన్యాలు

తృణధాన్యాలు పదివేల సంవత్సరాలుగా మానవ ఆహారంలో ఒక భాగం. అయితే ఆధునిక ఆహారం మనజీవితాల్లోకి చేరడంతో ప్రకృతి ప్రసాదితాలను పక్కకు పెట్టాం. అయితే మనం తీసుకుంటున్న పాలియో డైట్‍ వంటి అనేక ఆధునిక ఆహారం ఆరోగ్యానికి హానికరమని.. పోషకాహార నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. శుద్ధి చేసిన ధాన్యాలు అధికంగా తీసుకోవడంవలన ఊబకాయం వంటి అనేక ఆరోగ్య …

ముత్తాతల కాలం నాటి జీవామృతాలు తృణ ధాన్యాలు Read More »

జల్లేపల్లి పాఠశాల గ్రంథాలయం

పాఠశాల స్థాపన
జల్లేపల్లి పాఠశాల 1964లో స్థాపించబడింది. ఎందరో విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యను అభ్యసించారు ముందుగా ఈ పాఠశాల యుపిఎస్‍గా ఉండేది. ఆ తర్వాత ఉన్నత పాఠశాలగా 1984లో అప్‍ గ్రేడేషన్‍ అయింది. మా పాఠశాల స్థాపించినప్పటి నుంచి గ్రంథాలయం విద్యార్థులకు చదువుకోటానికి అందుబాటులో ఉండేది. మా పాఠశాల గ్రంథాలయంలో పుస్తకాలను చదివి ఎందరో …

జల్లేపల్లి పాఠశాల గ్రంథాలయం Read More »

అందరి కోసం

పిల్లలకు అత్యంత ఆనందానిచ్చేది ఆట బొమ్మలు.,కథల పుస్తకాలే. పాఠ్య పుస్తకాలు అందించే జ్ఞానానికి సమాంతరంగా మరెంతో లోకజ్ఞానాన్ని అందించేది బాల సాహిత్యమే. భాషకు సంబంధించిన ప్రాధమిక పరిజ్ఞానాన్ని అందించేవి కథలే. కొత్త కొత్త పదాలను పరిచయం చేసేది కథల పుస్తకాలే. పుస్తకాలు పిల్లల ఆలోచనా నైపుణ్యాలను పెంచుతాయి. వారి ఊహలకు ప్రాణం పోస్తాయి. వారిలో సృజనాత్మకతను 

అందరి కోసం Read More »

రాజ్యాంగ పరిరక్షణ నేటి నిజమైన దేశభక్తి


దేశాన్ని ప్రేమించడమంటే దేశంలోని మనుషుల్ని ప్రేమించడం. మనుషుల్ని ప్రేమించడమంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో ఎలాంటి వివక్షతలు, అసమానతలు లేని ప్రజాస్వామిక, మానవీయ స్పర్శతో పరిఢవిల్లే మానవ సమాజాన్ని నిర్మించుకోవడం. దానికవసరమైన భావనల, పాలనావిధానాల, హక్కుల, బాధ్యతల సమోన్నత చట్టరూపమే రాజ్యాంగం.


భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక గణతంత్రంగా నిర్మించుకునే దీపదారి మన రాజ్యాంగం.…

రాజ్యాంగ పరిరక్షణ నేటి నిజమైన దేశభక్తి Read More »

కాటం లక్ష్మీనారాయణ

శ్రీ కాటం లక్ష్మీనారాయణగారు కాలంచేసి అప్పుడే ఏళ్లు గడిచిపోయాయి. గుండ్రటి ముఖం. ఎత్తైన మనిషి, ఖద్దరు తప్ప మరొకటి ఏనాడు దాల్చని నియమవ్రతుడు. ఇందిరాగాంధీతో సహా ఎంతటి వారినైనా సరే ఢీకొట్టగల సాహసి. మంత్రులు, అధికారులు అందరూ సన్నిహితులే అయినా ఏనాడు పదవుల కోసం, ప్రాపకాల కోసం వాడుకోని నిస్వార్థ శీలి. ఎన్నేళ్లు జీవించారు అనేకాదు. …

కాటం లక్ష్మీనారాయణ Read More »

పచ్చల (Emeralds) సొబగు

బెరిల్‍ ఖనిజ కుటుంబానికి చెందిన మహారత్నం మరకతం. జలనీలం, పచ్చని బెరిల్‍ (green Beryl), వైఢూర్యం మొదలయినవి ఒకే ఖనిజ రూపాలు.
పచ్చల ప్రస్తావన: మరకతం, పచ్చ అనేది రాచరికంతో ముడిపడి ఉన్న ప్రసిద్ధ రత్నం. ఇది విధేయతకు, ప్రేమకు చిహ్నం. మరకతం కులీనులు మరియు ప్రభువులచే ఎక్కువగా ఆదరించబడ్డది. ఈ రత్నం చరిత్ర ప్రారంభదశ …

పచ్చల (Emeralds) సొబగు Read More »

చరిత్రకు సజీవ సాక్ష్యాలు.. వారసత్వ ప్రదేశాలు! ఏప్రిల్‍ 18న ‘ప్రపంచ వారసత్వ దినోత్సవం’

మన చుట్టూ ఉన్న చారిత్రక, సాంస్క•తిక వారసత్వ సంపద గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్‍ 18న ‘ప్రపంచ వారసత్వ దినోత్సవం ’World Heritage Day గా పాటిస్తున్నారు.


భారతదేశం అపారమైన చారిత్రక వైభవాన్ని, ఘనమైన సాంస్క•తిక వైవిధ్యాన్ని కలిగివుంది. ఈ దేశం ఎన్నో అద్భుతమైన కట్టడాలు, అపురూపమైన కళాఖండాలకు నిలయంగా ఉంది. ఇది …

చరిత్రకు సజీవ సాక్ష్యాలు.. వారసత్వ ప్రదేశాలు! ఏప్రిల్‍ 18న ‘ప్రపంచ వారసత్వ దినోత్సవం’ Read More »

అంబేడ్కర్‍ అడుగుజాడల్లో…

ఏప్రిల్‍ 14న డా।। భీమ్‍రావ్‍ రామ్‍జీ (బిఆర్‍) అంబేడ్కర్‍ జయంతి

డాక్టర్‍ భీంరావ్‍ రాంజీ అంబేడ్కర్‍.. భారత రాజ్యాంగ నిర్మాత. సామాజికంగా దేశ పురోగతికి మార్గదర్శనం చేసిన మహనీయుడు. ఇప్పటికీ ఆయన రచించిన రాజ్యాంగమే దేశానికి దిక్సూచి. ఆయన సూచించిన మార్గాలే పాలకులకు మార్గదర్శకాలు. ఆయన ఆలోచనల నుంచి జాలువారిన నిర్ణయాలు, ప్రతిపాదనలు సమాజ ప్రగతికి …

అంబేడ్కర్‍ అడుగుజాడల్లో… Read More »

మృత్యువుతో ముఖాముఖ

(గత సంచిక తరువాయి)
కామ్రేడ్‍ చండ్ర రాజేశ్వరరావుగారి అంత్యక్రియలు పంజాగుట్ట స్మశానంలో జరిగా••. ఆ వీరుడి అంతిమ యాత్రలో అశేష విషాద జన సవ•ద్రాలు అలలు అలలుగా కదిలి స్మశానం దాకా విస్తరించా••. చితి మంటలు చెలరేగుతున్నపుడు పడమటి ఆకాశంలో సింధూరవర్ణంలో కుంగుతున్న సూర్యుడు కాస్తా వంగి ఆ వీరుడి నుదుటిని వ•ద్దాడుతున్నట్లు నాకు భ్రమ …

మృత్యువుతో ముఖాముఖ Read More »