Wednesday, 11 November 2026

Category: Uncategorized

April 1, 2024

ఒక్కొక్క రాయీ కూలుతుంది! ఆ గుడి నేడో రేపో నేల రాలబోతుంది!!

అవును ఆ గుడి రాళ్లు ఒక్కొక్కటిగా కూలుతున్నాయి. పట్టించుకునేవారు లేక మూకుమ్మడిగా కూడబలుక్కొని మొత్తం నేల రాలబోతున్నాయి. వారసత్వ ప్రేమికులు ముక్కున వేలేసుకునేట్లు ఒకప్పటి చరిత్ర చెరిగి పోవటానికి కారణ మౌతున్నాయి. ఆ ఆలయం లోపల […]

April 1, 2024

భారత్‍ అమ్ముల పొదిలో దివ్యాస్త్రం ఏ ఎంఐఆర్‍వీ టెక్నాలజీ..!!

మహా భారతంలో అర్జునుడు రెండు చేతులతో బాణాలు ప్రయోగించి శత్రు సైన్యంపై అరవీర భయంకరంగా విరుచుకు పడేవారని, అందుకే అతనిని సవ్యసాచి అని పిలుస్తారని మనం పుస్తకాలలో చదివే ఉంటాం. అంటే అర్జునుడు ఏకకాలంలో రెండు […]

April 1, 2024

పారిశ్రామిక నాగరికత – పర్యావరణ దృష్టి

ప్రకృతికీ, మానవులకూ మధ్య సహజంగా జరిగే జీవరసాయన క్రియలో ఒక పెద్ద అగాధం ఏర్పడిందని, అది నానాటికీ మరింత విస్తరిస్తూన్నదని ప్రకృతి శాస్త్రవేత్తలో, పర్యావరణవేత్తలో లేక పర్యావరణ సామాజిక శాస్త్రవేత్తలో చెప్పా రనుకోండి. మనమేమీ పెద్దగా […]

April 1, 2024

దక్షిణ భారతంలోని జియో హెరిటేజ్‍ స్థలాలు

దక్షిణ భారతంలో ఇప్పటి వరకు జియోలాజికల్‍ సర్వే ఆఫ్‍ ఇండియా ప్రతిపాదన మేరకు, కేంద్ర ప్రభుత్వం గుర్తించి వీటిని జయోలాజికల్‍ మాన్యుమెంట్స్గా డిక్లేర్‍ చేయడం జరిగింది. అలాంటి స్థలాలు పదిహేను (15) ఉన్నవి. ఆంధప్రదేశ్‍లో అయిదు […]

April 1, 2024

క్యాన్సర్‍ భూతం

కుర్మయ్య: అమ్మా! నీ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. పదా! ఆసుపత్రికి వెళ్లి చూపించుకుందాం.తల్లి: వద్దు బిడ్డా! ఇప్పటికే మస్తు ఆస్పిటల్లకు తిరిగినా. ఎన్ని మందులు వేసుకున్నా తగ్గుతలేదు. నేను రాను బిడ్డా!కుర్మయ్య: లేదమ్మా! నామాట విను! […]

April 1, 2024

లక్క గాజులకు ‘జీఐ’(GI) నగిషీ

హైదరాబాద్‍ నగరానికి మరో గుర్తింపు దక్కింది. పాతబస్తీలోని లక్క గాజులకు జియోగ్రాఫికల్‍ ఇండికేషన్‍ (Geographical Indication) గుర్తింపు లభించింది. ఇదివరకే హైదరాబాద్‍ హలీమ్‍కు జీఐ ట్యాగ్‍ దక్కగా.. తాజాగా లక్క గాజులు ఆ జాబితాలో చేరాయి. […]

April 1, 2024

ఖజురహో కట్టడాలు

ఉనికి: మధ్యప్రదేశ్‍ UNESCO SITE – 1986గుర్తింపు: 1986విభాగం: సాంస్క•తికం (MOUNUMENT) ఖజురహోలోని దేవాలయాలు చండేలా రాజవంశం పాలనలో నిర్మించబడ్డాయి. అవి మూడు విభిన్న సమూహాలుగా విభజించబడ్డాయి. ఇవి రెండు వేర్వేరు మతాలకు చెందినవి. ఒకటి […]

April 1, 2024

రామగిరి కథ

తెలంగాణ రాష్ట్రం పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలంలోని బేగంపేట గ్రామానికి దగ్గరగా రామగిరిఖిల్లాగా పిలువబడేదే రామగిరి దుర్గం. ఈ కోట రామగిరి గుట్టలమీద నిర్మాణమైంది. వనౌషధులకు ప్రసిద్ధమైన దట్టమైన అడవి విస్తరించిన ప్రదేశంలోనే దుర్గం కట్టబడ్డది. […]

April 1, 2024

భారీ జలాశయాలపై మరో 800 మె.వా సోలార్‍ ప్లాంట్ల ఏర్పాటుకు సింగరేణి సన్నాహం

రాజస్థాన్‍లో 500 మెగావాట్ల సోలార్‍ ప్లాంటుకు ప్రాజెక్ట్ రిపోర్ట్కు ఆదేశంమరింత తక్కువ ధరలో విద్యుత్‍ ఉత్పత్తికి క•షి చేయాలిరాష్ట్రంలో పవన విద్యుత్తు ప్లాంట్‍ల ఏర్పాటుకు పరిశీలనసింగరేణి సంస్థ చైర్మన్‍ మరియు ఎండి ఎన్‍.బలరామ్‍ ఇప్పటికే కంపెనీ […]