Wednesday, 11 November 2026

Category: Uncategorized

April 1, 2024

ప్రకృతే సౌందర్యం! 23 ప్రకృతే ఆనందం!! తిండి పోతులం! ఆహారపు గొలుసులో మేమే తోపులం!!

జీవజాతులలో పరిమాణం దృష్ట్యా భూచరాలల్లో ఏనుగును, ఖడ్గమృగాన్ని, నీటిగుర్రాన్ని అతిపెద్ద జంతువులుగా గుర్తిస్తే, జలచరాలల్లో పెద్దజంతువులుగా సొరచేపని, తిమింగలాన్ని ప్రస్తావిస్తాం! భూ, జలచరాల్లో అన్నింటా తిమింగలమే అతిపెద్ద జంతువు. భారీకాయంతో, సుమారు 100 అడుగుల పొడవుతో, 150 టన్నుల (బ్లూవేల్‍) బరువుతో వుండే తిమింగలం నాలుకే మూడు టన్నులంటే నమ్మశక్యం కాదు. అయితే జంతువుల పరిమాణంను కచ్చితంగా తేల్చడం కష్టమైనపని. జంతువు యొక్క బరువు, పొడవు, ఎత్తు, శరీర సాంద్రత (ఎ•••) తదితర కొలతలు, తూకాలు అనేక…

April 1, 2024

ఉమ్మడి నిజామాబాద్‍ జిల్లా – గ్రామ నామాలు

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నిజామాబాద్‍ జిల్లాకు ప్రత్యేక స్థానమున్నది. ఈ ప్రాంతాన్ని మౌర్యులు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, త్రికూటులు, విష్ణుకుండినులు, రాష్ట్రకూటులు, బోధన్‍ చాళుక్యులు, కళ్యాణీ చాళుక్యులు, కాకతీయులు, ఢిల్లీ సుల్తానులు, కుతుబ్‍ షాహీలు, బరిద్‍ షాహీలు, […]

April 1, 2024

తెలంగాణ గిరిజనుల సంప్రదాయ వాద్యాలు-వైవిధ్యం

తెలుగు రాష్ట్రాల్లో గిరిజన తెగలుగా గుర్తించబడిన 35 తెగలు తమ సంస్క•తిలో భాగంగా జరుపుకునే పండుగలు, దేవతల కొలుపులు, పెళ్లిళ్లు, చావు పుట్టుకలు, వినోదాలు వంటి సందర్భాల్లో సంగీత వాద్యాలను ఉపయోగిస్తారు. వీరు ఆయా సందర్భాన్ని […]

January 1, 2024

రాజస్థాన్‍ కొండ కోటలు

ఉనికి: రాజస్థాన్‍ప్రకటిత సంవత్సరం: 2013విభాగం: సాంస్క•తికం (సీరియల్‍ సైట్‍) ఈ సీరియల్‍ సైట్‍లో చిత్తోడ్‍ గఢ్‍, కుంభాల్‍ గఢ్‍, సవాయి మాధోపూర్‍ ఝలావర్‍, జైపుర్‍ మరియు జైసల్మేర్‍లలో ఆరు అందమైన కోటలు ఉన్నాయి, వీటిలో విస్త•తమైన […]

July 1, 2021

భూపరిమాణ శాస్త్రం – సర్వేల విధానం!(Geodesy – Method of Surveys)

ప్రకృతే నియంత్రిస్తుంది 11 ప్రకృతే శాసిస్తుంది!! ప్రకృతి దృగ్విషయాలు వింతగాను, ఆలోచించేవిగాను వుంటాయి. నేల, సముద్రం, ఆకాశం, కొండలు, పర్వతాలు ఎన్నో ప్రశ్నల్ని రేకెత్తిస్తాయి. తమలోతుల్ని చూడమంటాయి. ఓ ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి గల […]

July 1, 2021

కందూరి మల్లికార్జునచోడుని అవురవాణి (అవిరువాణ్డి) శాసనం

కందూరుచోడులు క్రీ.శ.1060 నుంచి 1160 వరకు అంటే వందేండ్లు మహబూబ్‍ నగర్‍ జిల్లా జడ్చర్ల, అచ్చంపేట ప్రాంతాలు, నల్లగొండ జిల్లాలోని నల్గొండ, మిర్యాలగూడ ప్రాంతాలతోకూడిన కందూరునాడును పరిపాలించేవారు. కోడూరు, పానగల్లులు వీరి రాజధానులుగా వుండేవి. కందూరిచోడుల […]

July 1, 2021

జీవాల్ని పోషించే పద్ధతులు

జీవాల పెంపకందార్లు మన రాష్ట్రంలో గొర్రెలు, మేకల్ని మూడు రకాల పద్ధతుల్లో పెంచుతున్నారు. ఆ పద్ధతులు, వాటిని ఆచరించడంవల్ల ఒనగూరే లాభాలు, నష్టాల గురించి వివరంగా తెల్సుకుందాం. ఎ) విస్తృత పద్ధతి: మన రాష్ట్రంలో 90% […]

July 1, 2021

తీర్పు

‘‘ఈ తగువులు నేను తీర్చలేను’’ అంటూ విసుగ్గా బరువైన పదార్థమేదో విసిరేసి లోపలికి వెళ్లిపోయింది సుందరరామయ్య భార్య. అది తిన్నగా వచ్చి సుందరరామయ్య వొడిలో పడింది.అదేమిటా అని కుతూహలంగా చూశాడు సుందరరామయ్య. అందమైన అట్టలు అయిదు […]

June 1, 2021

తానొకటి తలిస్తే….

ప్రఖ్యాత లాయర్‍ కిషన్‍ లాల్‍ ఇంటి మొదటి అంతస్తు నుండి మెట్లు దిగి గ్రౌండ్‍ ఫ్లోర్‍లో ఉన్నటువంటి తన చేంబర్‍ పుష్‍ డోర్‍ నెట్టుకుంటూ వెళ్లి ఎగ్జిక్యూటివ్‍ కుర్చీలో కూర్చుని రిమోటుతో ఏసీ వేశాడు. కొద్ది […]

June 1, 2021

ఇద్దరు పిల్లలు

‘‘ఏడవకురా చచ్చినాడా! ఊరికే ఏడిస్తే వస్తదా? అన్నయ్య పోయి తేవాలి గదా!’’ అని తల్లి కేకలు వేసింది పసివాణ్ణి.ఆ ‘వస్తువు’ ఏడిస్తే వస్తుందో రాదో ఆ పసివాడికి తెలీదు. ఆ పసివాణ్ణి ఎలా సముదాయించాలో ఆ […]