పాటమ్మను విడువక ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న పదాలకొండ దేవరకొండ బిక్షపతి పాట
కూలినాలి చేసుకొని బతికే కష్టజీవుల కుటుంబంలో ఉద్భవించిన పాట. ప్రజా కవుల అడుగుజాడల్లో పయనించిన పాట. కడుపుల పేగులు మాడినా, కాలికి బలపం కట్టుకొని పల్లవించిన పాట. నిర్బంధాల్ని, జైలుగోడల్ని లెక్కచేయని పాట. ఉద్యమానికి ఊపిరూదిన పోరుపాట. స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా ధూంధాం చేసిన పాట. తెలంగాణ గుండెల్లో మోగిన పాట. గుండెల్ని పిండిన పాట. అది పాటమ్మ బిడ్డ భిక్షపతి పాట. తెలంగాణ ప్రజా ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన ప్రజాకవి, గాయకుడు దేవరకొండ బిక్షపతి గురించి నేటి …
పాటమ్మను విడువక ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న పదాలకొండ దేవరకొండ బిక్షపతి పాట Read More »