
నకాశి కళకు వన్నె తెచ్చిన చేర్యాల్ స్క్రోల్ పెయింటింగ్
చేర్యాల్ స్క్రోల్ పెయింటింగ్ అనేది నకాశి ఆర్ట్కు స్థానిక ప్రత్యేక శైలిని జోడించిన హస్తకళ. తెలంగాణకు మాత్రమే పరిమితమైన అద్భుతకళారూపాలను ఇందులో చూడవచ్చు. ఈ శైలి తెలంగాణలో మాత్రమే కానవస్తుంది. వీటినే పటం బొమ్మలుగా వ్యవహరిస్తుంటారు. ఫిల్మ్ రోల్, కామిక్ స్ట్రిప్ తరహాలో ఈ పటాలు పురాణగాధలను, ఇతిహాసాలను వివరిస్తుంటాయి. సాధారణంగా జానపద పురాణాల, చిన్న చిన్న కథలకు దృశ్యరూపం వీటిలో ఉంటుంది. ఒకప్పుడు ఈ కళ దేశం లోని వివిధ ప్రాంతాల్లో కూడా ప్రాచుర్యంలో ఉండింది.…

భారత దేశ అభివృద్ధిలో రేడియో పాత్ర ఫిబ్రవరి 13న రేడియో దినోత్సవం
1946 ఫిబ్రవరి 13న ఐక్యరాజ్యసమితి రేడియో ప్రారంభించబడింది. కాబట్టి ఆ సందర్భంగా ప్రతిఏటా ఫిబ్రవరి 13న ఈ దినోత్సవం జరుపుకునేలా జనరల్ కాన్ఫరెన్స్ 36వ సెషన్లో ప్రపంచ రేడియో దినోత్సవాన్ని ప్రకటించాలని బోర్డు యునెస్కోకు

దక్కన్ల్యాండ్ రచయిత పుట్టా ఓబులేసుకు ఉత్తమ రచయిత అవార్డు!!
దక్కన్ల్యాండ్ మాసపత్రికలో ప్రతినెలా సైన్స్ అండ్ టెక్నాలజీపై చక్కటి వ్యాసాలు రాస్తున్న యువ రచయిత పుట్టా ఓబులేసు కృషికి తగిన గుర్తింపు లభించింది. సైన్స్ & టెక్నాలజీ సబ్జెక్ట్లో ఎంతో విలువైన, నాణ్యత కలిగిన

ఆదివాసీల ఐక్యతారాగం నాగోబా జాతర
ఆదివాసీల ఐక్యతారాగం… శిశిర రుతువులో విరిసే వసంతగానం… నాగోబా జాతర. ఇంద్రవెల్లి కానలో గోండు తెగకు చెందిన మెస్రం వంశీయులు మీసం మెలేస్తే… తెలంగాణమంతా పరవశించే ఘట్టం ఇది. తరతరాల ఆచారాలకు కాపుకాస్తూ… తాము

ఎడితనూర్-రాతిపుటల్లో రాసిన చరిత్ర
సంగారెడ్డి జిల్లా, మండలంలోని ఎడితనూర్ గ్రామాన్ని చూడ్డానికి వెళ్ళినప్పుడు అక్కడ పాతరాతి యుగం నుండి రాచరిక యుగాల దాకా విలసిల్లిన అఖండ నాగరికత గురించిన ఆనవాళ్లు మాలో ఆనందాన్ని నింపాయి. ఎడితనూరు గోదావరి నది,

విహంగం.. వీక్షణం..
బైనాక్యులర్స్, కెమెరాలతో బర్డ్ లవర్స్ సిద్ధమవుతున్నారు. ఆకాశానికి ఎక్కుపెట్టిన చూపులతో విహంగాలను తీక్షణంగా వీక్షించనున్నారు. అరుదైన అందాలను కెమెరాలతో బంధించ నున్నారు. బర్డ్ అట్లాస్ పేరిట సమగ్ర విహంగ విశేషవాహిని రూపకల్పనలో మేము సైతం
Month Wise (Articles)
