తెలంగాణ అద్భుతమైన భౌగోళిక వైవిధ్యం
దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘అంతర్జాతీయ జియో డైవర్సిటీ డే’ అక్టోబర్ 6న గచ్చిబౌలి సమీపంలోని ఫక్రుద్దీన్ గుట్ట (ఖాజా హిల్స్), ఖాజాగూడలో నిర్వహించారు. కార్యక్రమానికి దక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్ జుతీ. వేదకుమార్ మణికొండ అధ్యక్షత వహించి, స్వాగతం పలికారు.జుతీ. వేదకుమార్ మణికొండ మాట్లాడుతూ.. దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్, ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలిసి 2022 నుంచి అంతర్జాతీయ జియో డైవర్సిటీ డేను నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా తెలంగాణలోని జియో హెరిటేజ్ సైట్లపై …