గులాం అహ్మద్
ఆయారాం, గయారాం అనే పదం భారత క్రికెట్‍లో గులాం అహ్మద్‍కే జరిగిందా అనిపిస్తుంది. తొలి టెస్ట్ మ్యాచ్ ఆడితే, మలి టెస్ట్లో ఆయనకు స్థానం ఉండదు. పోనీ ఆడిన టెస్ట్లో ప్రదర్శన బాగోలేదంటే అనుకోవచ్చు. బాగా ఆడినప్పటికీ ఆయనకు తదుపరి టెస్ట్లో చోటులేదు. ఇది గులాం అహ్మద్ టెస్ట్ల గురించిన విశేషం.
అప్పట్లో అంటే 1950ల్లో …










