May 1, 2021

పక్షులకు ముప్పుగా పారిశ్రామిక వ్యర్థాలు


మే 13న అంతర్జాతీయ వలస పక్షుల దినోత్సవం


గత చరిత్రను, మన పూర్వీకుల అనుభవాలను నెమరు వేసుకుంటూ ఆనందంగా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము. సమాజానికి ఒక నిర్ధేశిత సందేశం ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూ ఉంటాం. సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాం. ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే. …

పక్షులకు ముప్పుగా పారిశ్రామిక వ్యర్థాలు Read More »

తెలంగాణా చారిత్రక గాథాలహరిలో


ఇక్కుర్తి – అగ్గలయ్య


లేరు నదీలోయ నాగరికతకు ఇక్కుర్తి ఒక పురాతన సాక్ష్యం. ఇక్కుర్తి గొప్ప చారిత్రకస్థలం. అతిపురాతన నాగరికతల నిలయం. ఆదిమానవులకాలం నుండి నేటి వరకు చరిత్రను పుక్కిటపట్టిన కాలనిఘంటువు, విజ్ఞానసర్వస్వం ఈ వూరు. ఇక్కుర్తి పేరు ఇక్కురికి నుండి పరిణమించింది. ఈంకురికి ఇక్కురికి అయింది. కురికి అంటే పురాతన ధాన్య విశేషం. …

తెలంగాణా చారిత్రక గాథాలహరిలో Read More »

తీర్పుల్లో నవలలోని అంశాలు


తీర్పుల్లో కవిత్వం కనిపించిన సందర్భాలు చాలా వున్నాయి. కవిత్వమే కాదు కొన్ని సందర్భాల్లో నవలలోని అంశాలు కూడా తీర్పుల్లో కన్పిస్తున్నాయి. చార్లెస్‍ డికెన్స్ పేరు తెలియని వ్యక్తులు చాలా అరుదని చెప్పవచ్చు. ఆయన రాసిన రెండు పుస్తకాల్లోని విషయాలు రెండు ప్రధాన తీర్పుల్లో ప్రతిబింబించాయి. ఆ రెండు తీర్పులు కూడా సుప్రీంకోర్టు తీర్పులు కావడం విశేషం.…

తీర్పుల్లో నవలలోని అంశాలు Read More »

పుడమితల్లికి నిరంతర పురిటి నొప్పులు!

ప్రకృతే నియంత్రిస్తుంది! 9 ప్రకృతే శాసిస్తుంది!!



మానవుడి మేధస్సుకు అందిన పరిజ్ఞానం ప్రకారం జీవం కలిగివున్న గ్రహం ఒక్క భూమి మాత్రమే! గెలాక్సీలోని ఇతర నక్షత్ర కూటములలోని (నక్షత్ర కుటుంబాలల్లో) ఏదైనా గ్రహంపై కూడా జీవరాశి వుండవచ్చు. ఆ జీవరాశి భూమిపై గల జీవరాశికి భిన్నంగా కూడా వుండవచ్చు! వాటి జీవన చర్యలు (metabolic) వైవిధ్య …

పుడమితల్లికి నిరంతర పురిటి నొప్పులు! Read More »

మే 18 ఇంటర్నేషనల్‍ మ్యూజియం డే


వారసత్వ సంపద


ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని మ్యూజియమ్స్ను ప్రోత్సహించడానికి, అంతర్జాతీయ సమాజ వృద్ధిలో మ్యూజియంల పాత్ర గురించి అవగాహన కల్పించడానికి మ్యూజియం డే ముఖ్యమైనది.


మ్యూజియాలు మౌనముద్ర దాల్చినట్లుగా కనిపిస్తాయి. నిజానికి అవి నిరంతరం మాట్లాడుతూనే ఉంటాయి. అవి ఉబుసుపోని మాటలు కాదు. కళాతత్వాన్ని గురించి విడమరచి చెప్పే మాటలు. చరిత్రను కళ్లకు …

మే 18 ఇంటర్నేషనల్‍ మ్యూజియం డే Read More »

లాభసాటి పాడి పరిశ్రమ నిర్వహణ


(గత సంచిక తరువాయి)


నష్టపరిహారం క్లెయిమ్‍ చేయాలంటే….

  • పశువులు మరణించిన వెంటనే సంబంధిత ఇన్సురెన్సు కంపెనీకి టెలిగ్రామ్‍ ద్వారా తెలియపర్చాలి.
  • సంబంధిత పశువైద్యాధికారి నుండి ‘‘డెత్‍ సర్టిఫికేట్‍’’ తీసుకొని సమర్పించాలి.
  • పశువుల్ని బ్యాంకు రుణం ద్వారా పొందితే సంబంధిత బ్యాంకు వారికి కూడా తెలియపరచాలి.
  • మరణించిన పశువు ఫోటో తీసి ఉంచాలి.
  • పశువు కళేబరాన్ని ఇన్సురెన్సు

లాభసాటి పాడి పరిశ్రమ నిర్వహణ Read More »

మంచి పని


‘‘రాణక్కా! రోజూ ఒక మంచిపనయినా చెయ్యాలని మా టీచరు చెప్పారు’’ అన్నాను పాలుతాగుతూ.
‘‘ఒక ముసలతన్ని రోడ్డు దాటించిన పిల్లాడి కథను మీ టీచర్‍ ముందుగా చెప్పారు కదా!’’ అని అడిగింది రాణక్క. అక్కకి పాలలో మీగడ గొంతు దిగదు. అందుకే పాలమీద తేలిన మీగడను తీసేయటంలో మునిగి ఉంది.
‘‘నీకెలా తెలుసు?’’ ఆశ్చర్యంగా అడిగాను.…

మంచి పని Read More »