ప్రజల భాగస్వామ్యం ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనం

పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో పచ్చదనం కూడా ఒక కీలకమైన అంశం. తెలంగాణ రాష్ట్రాన్ని హరితవనంగా తీర్చిదిద్దుతున్న హరితహారం పథకం గొప్ప విజయాన్ని సాధించి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ఈ పథకం నిర్దిష్టమైన అవగాహనతోనూ, నిబద్ధతతోనూ సరైన ప్రణాళికతోనూ కృషి చేయడం వల్లనే యిది సాధ్యమైంది. అంతర్జాతీయ లెక్కల ప్రకారం కెనడాలో ఒక్కో మనిషికి తలసరి …
ప్రజల భాగస్వామ్యం ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనం Read More »










