హోయసల హోయలకు యునెస్కో గుర్తింపు
ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలోకి భారత్ లోని మరో చారిత్రక కట్టడం కూడా చేరింది. కర్ణాటకలోని బేలూర్, హళేబీడ్, సోమనాథ్‍పురాలోని ‘హోయసల’ దేవాలయాలను ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితా లోకి చేర్చినట్లు యునెస్కో ప్రకటించింది. సౌదీ అరేబియాలో లోని రియాద్‍లో జరిగిన 45వ వరల్డ్ హెరిటేజ్ కమిటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికంటే ముందుగానే పశ్చిమబెంగాల్‍లోని ‘శాంతి నికేతన్’ని వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. దీంతో భారత్ నుంచి ఈ జాబితాలో వారసత్వ గుర్తింపు పొందిన ప్రదేశాల […]
హోయసల హోయలకు యునెస్కో గుర్తింపు Read More »









