ప్రకృతే సౌందర్యం! 19 ప్రకృతే ఆనందం!! మాకు ప్రాణసంకటం! మీకు చెలగాటం!!
భల్లూకం పట్టా.. అబ్బె??మా జంతు ప్రపంచం గూర్చి మానవులు అనేక అభిప్రాయాల్ని ఏర్పర్చుకున్నారు. గాడిదలతో, నక్కలతో, తోడేళ్ళతో, మొసళ్ళతో, పిల్లులతో, కుక్కలతో, దున్నపోతులతో, బల్లులతో సందర్భానుసారంగా ఇతర జంతుజాలంతో పోల్చుతూ వుంటారు. విష్ణుశర్మ రాసిన పంచతంత్ర కథల్లో పాత్రలన్నీ జంతు ప్రపంచమే! మానవులు, దానవులు అంటూ మనుషుల్ని విభజించుకున్నట్లే, మా జంతువుల్ని మీరు రెండు వర్గాలుగా చేసారు. క్రూరమృగాలని, సాధుజంతువులని పేర్కొన్నారు. కాని, మీ మనుషులాంటి విభజన మాకు ఎలా వర్తిస్తుందో మాకైతే తెలియదు. మా జంతు …
ప్రకృతే సౌందర్యం! 19 ప్రకృతే ఆనందం!! మాకు ప్రాణసంకటం! మీకు చెలగాటం!! Read More »
 
														






