పిల్లల బాధ్యత మనందరిదీ…

సెలవులు ముగిసాయి. బడులు తెరిచారు. పిల్లలతో బడులన్నీ కళకళ లాడుతున్నాయి. ఈ కళకళల వెనుక ఎన్నో నీలి నీడలు దాగున్నాయి. ఈ కళకళలకు దూరంగా ఎంతమంది పిల్లలున్నారు? నిరుడు బడికి వచ్చిన పిల్లలందరూ ఈ ఏడుకూడా వచ్చారా? బడిలో కొత్తగా చేరాల్సిన పిల్లల్లో చాలామంది ఎందుకు రాలేకపోతున్నారు? అందరికీ సమానంగా అందవలసిన విద్య ఎందుకు అందడం …
పిల్లల బాధ్యత మనందరిదీ… Read More »









