ప్రకృతి పరిరక్షణ అందరి బాధ్యత జూలై 28న ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం
విశ్వంలో జీవరాశుల మనుగడకు మూలాధారం అయిన భూమి, గాలి, నీరు, నింగి, నిప్పు, నేల అనే పంచభూతాలను ప్రకృతే ఈ విశ్వానికి అందించింది. పంచ భూతాల నిష్పత్తిలో సమతుల్యత లోపించి మానవ జీవనం అస్తవ్యస్తమౌతుంది. మానవాళి పలు విపత్తులకు గురవుతుంది. ప్రకృతి వాతావరణ పర్యావరణ సమతుల్యత మానవ మనుగడకు అవసరం. ఆధునికీకరణ ‘పారిశ్రామికీకరణ, పట్టణీకరణ’ శీఘ్రంగా …
ప్రకృతి పరిరక్షణ అందరి బాధ్యత జూలై 28న ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం Read More »









