March 1, 2025

ముంచుకొస్తున్న జలసంక్షోభాన్నిఎదుర్కోవడం ఎలా?

జలవనరులున్నచోటే జనవాసాలు ఏర్పడుతాయి. మానవాళికే కాదు, సకల జీవరాశి మనుగడకీ జలమే జీవనాధారం. నీరు ప్రకృతి ప్రసాదించిన వరం. ఆ నీటిని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలి. జలసంపద సమృద్ధిగా వుండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవాళ ప్రకృతి ప్రసాదించిన జలసంపద సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. మానవ తప్పిదాలే ఈ సంక్షోభానికి కారణం. లాభాపేక్ష మానవతప్పిదాలకు మూలం.


ఇటీవల ఐక్యరాజ్య …

ముంచుకొస్తున్న జలసంక్షోభాన్నిఎదుర్కోవడం ఎలా? Read More »

రావెళ్ళ వెంకట్రామారావు

తెలంగాణ ఉద్యమ వనంలో తొలి గేయమైన ‘‘కదనాన శత్రువుల కుత్తుకల నవలీల – నుత్తరించిన బలోన్మత్తులేలిన భూమి – ధీరులకు మొగసాలరా! – తెలంగాణ వీరులకు కాణాచిరా’’ అనే పాటతో యాభైఏళ్ళ కిందనే తెలంగాణ స్వరాష్ట్ర కాంక్షను రగిలించిన కవి, పెన్నుగన్ను సమానంగా ఉపయోగించి నిజాం నింరకుశత్వానికి ఎదురు నిలిచిన కవి రావెళ్ల వెంకట రామారావుగారు.…

రావెళ్ళ వెంకట్రామారావు Read More »

రంగు రంగుల వజ్రాలు


సహజంగా లభించే వజ్రాలలో ఎక్కువ భాగం రత్నాలుగా పనికిరాని పారిశ్రామికవజ్రాలుగా ఉంటాయి. అతి కొద్దిశాతం మాత్రమే రత్నం లక్షణాలు కలిగిన జమ్‍ గ్రేడ్‍ వజ్రాలుగా
ఉంటాయి. వీటిలో ఎక్కువభాగం వివిధ ఛాయలుగా ఉన్న పసుపు రంగులో, కొన్ని గోధుమరంగులో ఉంటాయి. చాలా కొద్దిశాతం మాత్రమే ఏరంగు లేని, లేదా కొద్దిపాటి పసుపు ఛాయలు కలిగి
ఉంటాయి. …

రంగు రంగుల వజ్రాలు Read More »

ఇనుపయుగంలోనేతెలంగాణాలో శస్త్రచికిత్సలు

చరిత్రలో ఒక్కో యుగానికి ఒక్కో ప్రత్యేకత. అప్పటి వరకూ అమలులో కొచ్చిన జీవన విధానంలో, ఒక్కో యుగంలో జరిగిన ఆవిష్కరణలు మానవ జీవన వికాసానికి నిదర్శనాలు. రాతియుగాన్ని దాటిన నాటి మానవుడు లోహాన్ని కనుగొని, మునుపెన్నడూ లేని కొత్త జీవన రీతులకు తెరలేపాడు. ఆ తరువాతిదైన ఇనుపయుగం, జీవన విధానంలో ఒక పెద్ద విప్లవాన్నే తెచ్చిందని …

ఇనుపయుగంలోనేతెలంగాణాలో శస్త్రచికిత్సలు Read More »

ప్రపంచ పాదయాత్రికుడు(గాస్పర్‍ ఒరేహేక్‍ – స్లోవేనియా)

(గత సంచిక తరువాయి)
పాకిస్తాన్‍లో అనేక విలువైన అనుభవాలను సంపాదించాను. ఒక కొండ ప్రాంతంలో నడుస్తుంటే బందిపోటు దొంగల ముఠా నన్ను చుట్టుముట్టి తలకు తుపాకీ గురిపెట్టి తమను అనుసరించమన్నారు. జంకుగొంకు లేని నేను దేవుడిపై భారం వేసి వారి వెంబడి రెండు గంటలు నడిచి వారి స్థావరానికి వెళ్ళాను. ప్రశ్నల మీద ప్రశ్నలు. చివరికి …

ప్రపంచ పాదయాత్రికుడు(గాస్పర్‍ ఒరేహేక్‍ – స్లోవేనియా) Read More »

సిటీ కాలేజ్‍లోభాషల సంస్కృతుల సమ్మేళనం

పంజాబీ, కన్నడ నుండి ఒడియా, బెంగాలీ వరకు. భోజ్‍పురి, మలయాళం నుండి కోయా, బంజారా వరకు, కళాశాల క్యాంపస్‍ మత సామరస్యాన్ని పెంపొందిస్తూ 17 ప్రాంతీయ భాషలలో నిష్ణాతులుగా ఉన్న విభిన్న విద్యార్థుల సమూహానికి నిలయంగా ఉంది. అదనంగా, కొంతమంది విద్యార్థులు మైథిలి, గోండి భాషలను మాతృభాషగా మాట్లాడేవారు. అయినప్పటికీ తెలుగు. హిందీ అత్యంత విస్తృతంగా …

సిటీ కాలేజ్‍లోభాషల సంస్కృతుల సమ్మేళనం Read More »

నీరూ… నీరూ కన్నీరు

ఎండాకాలం వచ్చింది. ఎండలు మండిపోతుంటాయి. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి. వేసవి పెట్టే ఇబ్బందులు, తెచ్చే అనర్థాలు ఎన్నెన్నో ఒకటోక్కటిగా మనుషులకు అనుభవానికి వస్తుంటాయి. అధికార యంత్రాంగం ఎక్కడా త్రాగునీటికి సమస్య రాకుండా చూడాలని ప్రణాళికలు వేస్తూ, పర్యవేక్షిస్తూ ఉంటుంది. నీరు తెచ్చే పెట్టే కన్నీటి సమస్యలు అసంఖ్యాకంగా వార్తా పత్రికలలో ప్రత్యేక కథనాలుగా, …

నీరూ… నీరూ కన్నీరు Read More »

మనసులోని భావాలను.. ఇట్టే పసిగడుతుందిఏ ఆర్టిఫిషియల్‍ జనరల్‍ ఇంటెలిజెన్స్ (ఏజీఐ)..!!

మనిషి మనస్సులోని అంతరార్థాన్ని సాటి మనిషి కూడా అంచనావేయలేడనటం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. అయితే ఒక విన్నూత సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఉపకరణాలు మాత్రం, మనిషి మానసిక స్థితిని సాధికారికంగా అంచనా వేసి తదనుగుణంగా, అతనికి సేవచేసే రోజు త్వరలోనే సాకార మవుతుందని శాస్త్రవేత్తలు ఘంటాపథంగా చెబుతున్నారు.
సాధారణంగా అలెక్సా, సిరి లాంటి ఆర్టిఫిషియల్‍ ఇంటలిజెన్స్ …

మనసులోని భావాలను.. ఇట్టే పసిగడుతుందిఏ ఆర్టిఫిషియల్‍ జనరల్‍ ఇంటెలిజెన్స్ (ఏజీఐ)..!! Read More »

నాటక రంగానికి జీవం పోయాలి!మార్చి 27న ప్రపంచ రంగస్థల దినోత్సవం

ప్రపంచ రంగస్థల దినోత్సవం ప్రతి ఏట మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రంగస్థల కళాకారులచే జరుపబడుతున్న ఉత్సవం. ఇది 1961లో ఇంటర్నేషనల్‍ థియేటర్‍ ఇనిస్టిట్యూట్‍ వారిచే ప్రారంభించబడింది.
నాటకం సర్వజననీయం, సర్వకాలీనం. ప్రాముఖ్యత కలిగిన ప్రాచీన కళల్లో నాటక కళ ఒకటి. ఒక దేశం ప్రేరణా, ప్రమేయం లేకుండా ఈ నాటక కళ వివిధ దేశాల్లో విడివిడిగా …

నాటక రంగానికి జీవం పోయాలి!మార్చి 27న ప్రపంచ రంగస్థల దినోత్సవం Read More »

కాపాడుకోలేకపోతే కనిపించవ్‍..?

వన్య ప్రాణులు వీటి గురించి చాలావరకూ టీవీల్లోనో, యూట్యూబ్‍ వీడియోల్లోనో చూడటమే కానీ ఈ జీవుల గురించి సరైన అవగాహన గానీ, వాటి గురించిన పూర్తి సమాచారం కానీ మామూలు జనాలకు అంతగా తెలీదు. మహా అయితే మన ఇళ్ళల్లో ఓ పిల్లినో, కుక్కనో, చిలకనో తప్పితే మరే ఇతర జీవులను అంతగా సాకేదీ ఉండదు. …

కాపాడుకోలేకపోతే కనిపించవ్‍..? Read More »