March 1, 2025

చారిత్రాత్మక ప్రదేశం నంది మేడారం

చారిత్రక కట్టడాలు నాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలు. భవిష్యత్తు తరాలకు మార్గదర్శకాలు. చరిత్రకు ప్రతిరూపంగా
ఉన్న అలాంటి కట్టడాలు తెలంగాణలో ఎన్నో ఉన్నాయి. మన సంస్క•తీ సాంప్రదాయాలను, వారసత్వాన్ని తెలియజేసే అనేక చారిత్రాక ప్రదేశాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. అలాంటి చారిత్రాత్మక వారసత్వాన్ని కలిగిన ప్రదేశమే మేడారం అని పిలువబడే నంది మేడారం గ్రామం.
ఓరుగల్లు …

చారిత్రాత్మక ప్రదేశం నంది మేడారం Read More »

ఇంటిలో గూడు దానికి మేము తోడువేసవి దాహాన్ని తీర్చుదాం

ఈ భూమ్మీద బ్రతకడానికి మనిషికి ఎంత హక్కు ఉందో ప్రతి ప్రాణికి అంతే హక్కు ఉంది. కానీ మనిషి స్వార్థానికి ప్రక•తి వనరులు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. మూగజీవాలు నిలవ నీడ లేక అల్లాడిపోతున్నాయి. కాంక్రీట్‍ జంగిల్‍ గా మారిన పట్టణాల్లో పక్షులు గూడు నిర్మించుకోవడానికి నానా తంటాలు పడుతుంటాయి. చెరువుల్లో బంగళాలు మొలిచి పశు పక్షులకు …

ఇంటిలో గూడు దానికి మేము తోడువేసవి దాహాన్ని తీర్చుదాం Read More »

సింగరేణి భవన్‍లో అమరవీరుల సంస్మరణ దినోత్సవంమహనీయుల త్యాగాలను స్మరించుకోవాలన్న సీఎండీ శ్రీ ఎన్‍.బలరామ్‍

దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను త్రుణ ప్రాయంగా అర్పించిన మహనీయులందరి త్యాగాలను నిరంతరం స్మరించుకోవాలని, వారు కలలు గన్న అభివ•ద్ధి చెందిన భారత దేశం లక్ష్యాల సాధనకు పునరంకితం కావాలని సింగరేణి సీఎండీ ఎన్‍.బలరామ్‍ అన్నారు. అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సింగరేణి భవన్‍లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. …

సింగరేణి భవన్‍లో అమరవీరుల సంస్మరణ దినోత్సవంమహనీయుల త్యాగాలను స్మరించుకోవాలన్న సీఎండీ శ్రీ ఎన్‍.బలరామ్‍ Read More »

గద్వాల సంస్థానం

తెలంగాణ సంస్థానాలలో విశేషఖ్యాతి గాంచినది గద్వాల సంస్థానం. ఇది తెలంగాణలోని మహబూబ్‍నగర్‍ జిల్లాలో క•ష్ణా- తుంగభద్రా నదుల మధ్యన వెలసిన ప్రాంతం, దీనికి తూర్పున క•ష్ణానది, దక్షిణాన తుంగభద్రానది, పశ్చిమాన రాయచూరు,
ఉత్తరాన మహబూబ్‍ నగర్‍ పట్టణం ఉన్నవి. దీని వైశాల్యము 864 చ.మై. దాదాపు 214 పైగా గ్రామాలు. లక్షకు పైగా జనాభా. ఆదాయం …

గద్వాల సంస్థానం Read More »

కొత్త బడ్జెట్‍లో మంచి ఆహార అంశం

2025-26 బడ్జెట్‍ మనల్ని మళ్ళీ నిరాశపరిచిందనే గందరగోళం నడుమ, కొన్ని పథకాలు బాగా అమలు చేస్తే ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‍ మంచి, పోషకమైన ఆహారాన్ని ప్రోత్సహించే కొన్ని పథకాలను ప్రకటించారు, అయితే ఆమె ఈ దుష్ప్రభావాలు లేదా ప్రయోజనాలను ప్రస్తావించలేదు.
పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్వయం …

కొత్త బడ్జెట్‍లో మంచి ఆహార అంశం Read More »

వృక్షో రక్షతి రక్షితః

కాలింగ్‍ బెల్‍ మోగడంతో వెళ్లి తలుపు తీశాడు బబ్లూ. ఊరి నుంచి మామయ్య వచ్చాడు.
‘‘బాగున్నాలా అంగుల్‍’’ అంటూ పలకరించాడు బబ్లూ.
‘‘బాగానే వున్నా గానీ, నీ గొంతుకేమైంది?’’ తిరిగి ప్రశ్నించాడు మామయ్య ఈశ్వర్‍.
‘‘జళుబు మామయ్యా! ఊపిరాద్దం లేదు’’ అన్నాడు బబ్లూ కూడదీసుకుని.
‘‘డాక్టర్‍ దగ్గరకు వెళ్ళలేదా? మందులు వాడలేదా?’’ గబగబా ప్రశ్నించాడు ఈశ్వర్‍.…

వృక్షో రక్షతి రక్షితః Read More »

పూటకూళ్ళవ్వ

ఇటర్మీడియట్‍ పూర్తి చేసిన అభిరామ్‍ తన ఫ్రెండ్స్తో కలిసి కారులో నర్సంపేట నుండి బయలుదేరాడు. ముందు రోజు రాత్రే హైదరాబాదు నుండి అభిరామ్‍ ఫ్రెండ్స్ చరణ్‍, కార్తీక్‍లు అభిరామ్‍ ఇంటికి చేరుకునారు. అదే ఊర్లో ఉండే మరో ఫ్రెండ్‍ రాజీవ్‍ కూడా మిత్రులు వచ్చారని తెలిసి అభిరాం వాళ్ళింటికి వచ్చాడు. నలుగురు కలిసి ఒక నిర్ణయానికి …

పూటకూళ్ళవ్వ Read More »