April 1, 2025

175వ సంవత్సరంలోకి ప్రవేశించినజియోలాజికల్‍ సర్వే ఆఫ్‍ ఇండియా

జి.ఎస్‍.ఐ (జియోలాజికల్‍ సర్వే ఆఫ్‍ ఇండియా) 1851లో మార్చి 4న స్థాపించబడింది. కానీ దీనికంటే ముందే 1836లో బ్రిటీష్‍ ప్రభుత్వం కోల్‍ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి జీన్‍ మెక్‍లాండ్‍ని ఇన్‍చార్జిగా నియమించారు. ఇతనే మొట్టమొదటి జియోలాజికల్‍ సర్వే ఆఫ్‍ ఇండియా అనే టైటిల్‍ని తన రిపోర్ట్లో ఉపయోగించాడు. అతను తనను 1850 ఏప్రిల్‍ …

175వ సంవత్సరంలోకి ప్రవేశించినజియోలాజికల్‍ సర్వే ఆఫ్‍ ఇండియా Read More »

ఎస్‍ఎల్‍బిసి ఆపరేషన్‍లోసింగరేణి రెస్కూ్య బృందంసొరంగ మార్గంలో రెస్క్యూ చర్యలను పర్యవేక్షించిన సంస్థ ఛైర్మన్‍, ఎండీ ఎన్‍.బలరామ్‍

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్‍.ఎల్‍.బి.సి. వద్ద కీలక రెస్క్యూ ఆపరేషన్లో సింగరేణి బృందాలు ఉత్సాహంగా పాల్గొన్నాయి. సాహసోపేతంగా సొరంగ మార్గంలో జరుగుతున్న రెస్క్యూ చర్యలను సంస్థ ఛైర్మన్‍, ఎండీ ఎన్‍.బలరామ్‍ స్వయంగా పరిశీలించారు. ఎన్‍. డి ఆర్‍.ఎఫ్‍ కల్నల్‍తో కలిసి సింగరేణి ఛైర్మన్‍ 14 కిలోమీటర్ల సొరంగ మార్గంలో ప్రమాద స్థలి చేరువ …

ఎస్‍ఎల్‍బిసి ఆపరేషన్‍లోసింగరేణి రెస్కూ్య బృందంసొరంగ మార్గంలో రెస్క్యూ చర్యలను పర్యవేక్షించిన సంస్థ ఛైర్మన్‍, ఎండీ ఎన్‍.బలరామ్‍ Read More »

అంతరించిపోతున్న పెంగ్విన్‍లుఏప్రిల్‍ 25 ప్రపంచ పెంగ్విన్‍ దినోత్సవం

ఏప్రిల్‍ 25 ప్రపంచ పెంగ్విన్‍ దినోత్సవం. ఇది ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయమైన, ప్రత్యేకమైన జంతు జాతులలో ఒకదాని వేడుక. ఈ రోజు పెంగ్విన్‍లు, వాటి ఆవాసాలు, పర్యావరణ వ్యవస్థలో వాటి ప్రాముఖ్యత గురించి ప్రజలకు మరింత బోధించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఉన్న 17 జాతుల పెంగ్విన్‍లలో 11 జాతులు అంతరించి పోతున్నట్లు వర్గీకరించబడి నందున, …

అంతరించిపోతున్న పెంగ్విన్‍లుఏప్రిల్‍ 25 ప్రపంచ పెంగ్విన్‍ దినోత్సవం Read More »

అబిద్‍ అలీ అస్తమయం

భారత మాజీ క్రికెటర్‍, హైదరాబాద్‍కు చెందిన సయ్యద్‍ అబిద్‍ అలీ (83) కన్నుమూశారు. సుదీర్ఘ కాలంగా అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న ఆయన అక్కడే తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా వయసు సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న అలీ అమెరికాలోని కాలిఫోర్నియాలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని నార్త్ అమెరికా క్రికెట్‍ లీగ్‍ …

అబిద్‍ అలీ అస్తమయం Read More »

చేజారుతున్న విత్తన స్వాతంత్య్రం

వ్యవసాయంలో విత్తనాల సమస్య రోజు రోజుకూ తీవ్రమవుతున్నది. హరిత విప్లవం పేరిట మొదలుపెట్టిన పరిణామం విత్తనాలతోనే మొదలైంది. అధిక దిగుబడి వంగడాల హామీతో ఇది మొదలై, క్రమంగా రైతులను విత్తనాలకు దూరం చేసింది. 1960వ దశకంలో మొదలు పెట్టిన ఈ మార్పు 2025 నాటికి తీవ్రరూపం దాల్చింది. ఆహార నాణ్యత దిగజారడానికి విత్తనాలలో వచ్చిన మార్పులే …

చేజారుతున్న విత్తన స్వాతంత్య్రం Read More »

పూటకూళ్ళవ్వ

(జరిగిన కథ: ఇంటర్మీడియట్‍ పూర్తి చేసిన అభిరామ్‍ నర్సంపేట నుండి తన ఫ్రెండ్స్తో కలిసి సెలవుల్లో ఎంజాయ్‍ చేయటానికి బయలుదేరి దారిలో ఉన్న పూటకూళ్ళవ్వ విడిదిలో బస చేయటానికి వెళ్తారు)
(గత సంచిక తరువాయి)
అవ్వను చూడగానే ‘‘నమస్కారం అమ్మా!’’ అంటూ రెండు చేతులూ జోడించి నమస్కరించారు.
‘‘ఈ పిల్లలు బాగా బుద్ధిమంతులుగా కనపడు తున్నారు..’’ …

పూటకూళ్ళవ్వ Read More »