చౌసత్ యోగిని ఆలయాలు
దేశంలోని పురాతన ఆలయాల్లో యోగిని ఆలయాలకు ఓ ప్రత్యేకత ఉంది. అందుకే భారత్ వివిధ రాష్ట్రాల్లో నెలకొని ఉన్న యోగిని ఆలయాలను సీరియల్‍గా పరిగణిస్తూ వాటిని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్‍కు సంబంధించి 2025 మార్చి 7న భారత తాత్కాలిక జాబితాలో చేర్చింది. ఈ ఆలయాలతో పాటు మొత్తం ఆరు కట్టడాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఉన్న ప్రముఖ యోగిని ఆలయాలపై కథనం…చౌసత్ యోగిని దేవాలయాలలో యోగినిల 64 శిల్పాలు ఆ యోగినుల…