Author name: deccanland

తెలంగాణ దళిత బంధు

  • దళితులకు ధనభాగ్యం
  • ఎస్సీ సోదరుల కోసం సాధికారత పథకం
  • దళిత సాధికారత పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్‍ నామకరణం
  • పైలట్‍ ప్రాజెక్టుగా హుజూరాబాద్‍ నియోజకవర్గం అంతా అమలు
  • ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం ఒక యూనిట్‍
  • రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అమలు


దళిత ప్రగతిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారుతున్నది. సీఎం కేసీఆర్‍ సారథ్యంలో సప్త వసంతాల …

తెలంగాణ దళిత బంధు Read More »

రిప్‍ వాన్‍ వింకిల్‍


సాహిత్యంతో సంబంధంలేని వ్యక్తులూ, సంస్థలూ తక్కువ. రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు సాహిత్యాన్ని తక్కువగా చదువుతూ వుండవచ్చు. కానీ పబ్లిక్‍ మీటింగ్‍ల్లో ఏదో ఓ కథని కవిత్వాన్నో ఉదహరించని నాయకులు అరుదు. అదే విధంగా న్యాయమూర్తులు కూడా అప్పుడప్పుడూ కవిత్వాన్నో, కథనో తమ తీర్పుల్లో ఉదహరిస్తూ వుంటారు.


ఈ మధ్యన గంగా సహాయ్‍ వర్సెస్‍ డిప్యూటీ …

రిప్‍ వాన్‍ వింకిల్‍ Read More »

నిప్పుల కొలిమే.. జీవనాధారం


ఊరుమ్మడి కొలిమి మాయమయ్యింది. దున్నెటోడు లేడు. నాగలి చెక్కెటోడు లేడు. కర్రు కాల్చుడు పనే లేదు. కొలిమి కొట్టం పాడువడి, అండ్ల దొరవారి గాడ్దులను కట్టెయ్యడం మొదలైంది. ఊళ్ళ రాతెండి పాత్రలు కొనే శక్తి ఎవ్వరికి లేక కంచరోల్ల కొలిమి బూడిదైపోయింది. తిననీకి తిండె లేదంటె బంగారి ఎండి సొమ్ములు చేసుకునేదెవ్వరు? ఔసులోల్ల కొలిమి కూడ …

నిప్పుల కొలిమే.. జీవనాధారం Read More »

కొడవటిగంటి సైన్స్ రచనా ప్రణాళిక


కొడవటిగంటి కుటుంబరావు అనగానే మనకు కథ గుర్తుకు వస్తుంది. కానీ అదే రీతిలో ఆయన పేరు చెప్పగానే ఆయన చేసిన సినిమా సమీక్షలు గుర్తుకు రాకపోవచ్చు. ఆయన నెరపిన సంపాదకత్వం మన మదిలో మెదలకపోవచ్చు. సృజించిన బాలసాహిత్యం స్ఫురించక పోవచ్చు. సైన్స్ వ్యాసాలు రాసిన కుటుంబరావు తర్వాత ఆ స్థాయిలో సినిమా గురించి వేరెవరూ రాయలేదంటే …

కొడవటిగంటి సైన్స్ రచనా ప్రణాళిక Read More »

గణపురం గుళ్ళ నిర్మాత పసాయిత గణపతిరెడ్డి


మధ్యయుగాలలో ఆంధ్రదేశ చరిత్రలో కాకతీయరాజ్యం 10వ శతాబ్దంలో మొదలై 14వ శతాబ్దంలో ముగిసి పోయింది. మొత్తం తెలుగువారిని ఒక్కత్రాటికి తెచ్చి పాలించిన సాతవాహనుల తర్వాత కాకతీయులు రెండవవారు. కాకతీయులు తమను ‘పరమాంధ్ర వసుంధర’ పాలకులుగా శాసనాలలో పేర్కొన్నారు. (కూసుమంచి కొత్తశాసనం) వెన్నుడు (వెన్నరాజు)తో మొదలైన కాకతీయరాజవంశం 2వ ప్రతాపరుద్రునితో ముగిసిపోయింది. (బయ్యారం శాసనం) బస్తర్లో …

గణపురం గుళ్ళ నిర్మాత పసాయిత గణపతిరెడ్డి Read More »

భూపరిమాణ శాస్త్రం – సర్వేల విధానం! (Geodesy – Method of Surveys)

ప్రకృతే నియంత్రిస్తుంది! 11 ప్రకృతే శాసిస్తుంది!!

(గత సంచిక తరువాయి)


జార్జి ఎవరెస్టు యుగం :
విశ్రాంతి నుంచి 1822 అక్టోబర్‍లో తిరిగి వచ్చిన ఎవరెస్టు అకోలా కేంద్రంగా పడమరన గల పూణే నుంచి బొంబాయికి సర్వే చేపట్టాడు. ఈ బొంబాయి సర్వేను ఎవరెస్టు అవమానంగా భావించాడు. నిజానికి ఉత్తరాది మహాచాపం ఎవరెస్టు చేయాలని అనుకుంటే, …

భూపరిమాణ శాస్త్రం – సర్వేల విధానం! (Geodesy – Method of Surveys) Read More »

జీవాల్ని పోషించే పద్ధతులు


వాణిజ్య పరంగా జీవాల్ని పెంచే విధానాలు
గొర్రెలు, మేకల ఫారాలు పెంపకం ప్రారంభించేముందు, వాటిని పెంచే విధానాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సాధారణంగా జీవాల పెంపకంలో ఎ. బ్రీడింగ్‍ ఫారాలు, బి. పొట్టేలు పిల్లల పెంపక ఫారాలు, సి. పునరుత్పత్తిక్తి ఉపయోగపడే పొట్టేళ్ళ పెంపక ఫారాలు. ప్రారంభించడానికి వీలుగా ఉంటుంది. వాటి …

జీవాల్ని పోషించే పద్ధతులు Read More »

మార్పిడి


తెల్లారితే రంగుల పండగ. ఆ ఊరి పిల్లలంతా ఊరి మధ్యలో వేప చెట్టు కింద కూర్చుని ఉన్నారు. కొందరి మొహాలకి రంగులు పూసి ఉన్నాయి.
చెట్టా పట్టాలేసుకొని వస్తున్న రమణ, సాదిక్‍లు వారికి కనిపించారు. ఇద్దరూ కొత్త చొక్కాలు వేసుకొన్నారు. ఇద్దరి చొక్కాలు అచ్చు ఒకేలాగా ఉన్నాయి. వాటిని చూసిన వాళ్లెవరయినా సరే, ఒక చొక్కాలోంచి …

మార్పిడి Read More »

పెరుగుతున్న జనాభా – సమగ్ర ప్రణాళికలే పరిష్కారం


వనరులున్నచోటనే జీవరాశుల మనుగడ సాధ్యం. నీటి పరివాహక ప్రాంతాలలోనే సహజంగా జనవాసాలు ఏర్పడతాయి. ప్రకృతిలో గల కార్యచరణ సంబంధాలను అర్థం చేసుకొని, ఆ అవగాహనతో మనిషి జీవించాలి. రానురాను మనిషికి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. భూమిపై వున్న వనరుల సమతుల్యతను కాపాడుకోవటం, సమర్థవంతంగా ఉపయోగించుకోవడంపైన మన భవిష్యత్తు ఆధారపడి వుంటుంది. రోజురోజుకీ జనాభా పెరిగిపోతుంది. అపరిమిత …

పెరుగుతున్న జనాభా – సమగ్ర ప్రణాళికలే పరిష్కారం Read More »

జుల్ఫీకరుద్దీన్‍


పంతొమ్మిదో శతాబ్దపు తొలి రోజుల్లో బ్రిటీష్‍ సైనికుల ద్వారా హైదరాబాద్‍లోకి ఫుట్‍బాల్‍ ప్రవేశించింది. 1930 ప్రాంతంలో తార్పండ్‍ నవాబ్‍ ప్రోత్సాహంతో నగరంలో ఫుట్‍బాల్‍ క్రీడ వేళ్ళూనుకోవడం ఆరంభమయ్యింది. నవాబుకు తోడుగా కాకినాడ, రాజమండ్రి మహారాజులు కూడా ముందుకు వచ్చి పోషకులుగా నిలవడంతో ఫుట్‍బాల్‍ క్రీడ హైదరాబాద్‍లో పటిష్టపడటం ప్రారంభమయ్యింది.


18 మంది ఒలింపిక్‍ స్థాయి ఫుట్‍బాల్‍ …

జుల్ఫీకరుద్దీన్‍ Read More »