Author name: deccanland

తొలి మహిళా అనస్థీషియన్మచన హైదరాబాదీ

వైద్య రంగంలో హైదరాబాద్‍ది విశిష్టమైన స్థానం. మలేరియాకు కారణమైన దోమను కనుక్కున్నది హైదరాబాద్‍లోనే. ఈ విషయాన్ని కనుక్కున్నందుకు రోనాల్డ్ రాస్‍కు 1902లో నోబెల్‍ బహుమతి దక్కింది. అట్లాగే డాక్టర్‍ మల్లన్న, ముత్యాల గోవిందరాజులు నాయుడు 1900 ప్రాంతం నాటికే దేశంలో పేరెన్నికగన్న వై ద్యులు. నిజామ్‍ రాజులను ఇన్నేండ్లు ఒకే దృక్కోణంతో చూస్తూ ‘ప్రగతిశీలురు’ వాళ్ళని దోపిడీదారులు, హిట్లర్‍, …

తొలి మహిళా అనస్థీషియన్మచన హైదరాబాదీ Read More »

జై భవానీ-వీర్‍ శివాజీ ‘మొఘల్‍పురా’


విజయవాడలో మొగల్‍రాజపురం ఉన్నట్లే హైదరాబాద్‍ పాతనగరంలో ఒక మొగల్‍పురా అంటే మొగలులు నివసించిన పురం ఉంది. 1687లో ఔరంగజేబ్‍ గోల్కొండపై దాడి చేసినప్పుడు సైన్యాన్ని ఫతేమైదాన్‍లో (నేటి ఎల్బీ స్టేడియం) నిలిపి అధికారుల బృందాన్ని ఈ మొగల్‍పురాలో స్థిరనివాసాలతో, కార్యాలయాలతో ఏర్పాటు చేశాడు. అట్లా ఆ ప్రాంతానికి మొగల్‍పురా అని పేరొచ్చింది. ఈ బస్తీ చార్మినార్‍ …

జై భవానీ-వీర్‍ శివాజీ ‘మొఘల్‍పురా’ Read More »

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-11


గండప్పనాయకుని కొలనుపాక
కంచుగంట చిన్న శాసనం (క్రీ.శ.1040?)


శాసనం చిన్నదే. మొత్తం 36 అక్షరాలు, ఒకే ఒక పంక్తి. అయితేనేం! ఆ శాసనం ఒక కళాత్మకమైన కంచుగంటపైన చెక్కబడింది. ఆ గంటపైన గల దేవతామూర్తులు, డిజైన్లు చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి. ఇంతకీ ఆ కంచుగంట ఎక్కడిదో, దానిమీదగల శాసనం ఏమిటో, ఎప్పటిదో తెలుసుకొన్నకొద్దీ ఆసక్తిరేగుతుంది. ఆ …

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-11 Read More »

ఆంధ్రా నీటి దోపిడి నిరోధానికి


అనివార్య ప్రతిచర్య


పోతిరెడ్డిపాడు హెడ్‍ రెగ్యులేటర్‍ దిగువన ఉన్న శ్రీశైలం కుడి ప్రధాన కాలువ (SRMC) సామర్థ్యాన్ని80 వేల క్యూసెక్కులకు పెంచే పనులకు, రోజుకు 3 tmc నీటిని ఎత్తిపోసే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పరిపాలనా అనుమతినిస్తూ ఆంధప్రదేశ్‍ ప్రభుత్వం మే 5న జిఓ నంబరు 203ను జారీ చేయడం, ఆ తర్వాత టెండర్లు …

ఆంధ్రా నీటి దోపిడి నిరోధానికి Read More »

శాతవాహనుల వారసత్వం – కొండాపూర్‍


సుప్రసిద్ధ చారిత్రక వారసత్వ స్థలాలెన్నో తెలంగాణలో ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి కొండాపూర్‍. హైదరాబాద్‍ నుంచి జహీరాబాద్‍ వెళ్లే జాతీయ రహదారి మీదుగా సంగారెడ్డి జిల్లాలో కొండాపూర్‍ ఉన్నది. ఇది చుట్టూ మట్టికోట, మధ్యలో ఒక నగరం ఉన్న చారిత్రక స్థలం. దీని ప్రాధాన్యత గుర్తించిన నిజాం ప్రభుత్వం 1940లో తవ్వకాలు ప్రారంభించింది. ఈ తవ్వకాల్లో …

శాతవాహనుల వారసత్వం – కొండాపూర్‍ Read More »

సమస్థ ప్రాణులు ప్రకృతి ఒడిలోనే


జూలై 28న ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం


ప్రతి ఏడాది జూలై 28 వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మన జీవితంలో ప్రకృతి ప్రాముఖ్యతను, దాన్ని ఎందుకు పరిరక్షించాలో గుర్తుచేసే ముఖ్యమైన రోజు ఈ రోజు. ఈ ప్రపంచలో జీవించే సమస్థ ప్రాణులు ఈ ప్రకృతి ఒడిలో ఒదిగిపోతుంటాయి. …

సమస్థ ప్రాణులు ప్రకృతి ఒడిలోనే Read More »

గ్రీన్‍ ఇండియా చాలెంజ్‍.. ఓ అద్భుతం


ఎంపీ జోగినిపల్లి సంతోష్‍ కుమార్‍కు ప్రధాని మోదీ ప్రశంస
వృక్ష వేదం పుస్తకాన్ని అందరూ చదవాలని పిలుపు


గ్రీన్‍ ఇండియా చాలెంజ్‍ కార్యక్రమాన్ని, దానిని ప్రారంభించిన రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‍ కుమార్‍ను ప్రధాని మోదీ ప్రశంసించారు. పచ్చదనాన్ని పెంచడంతోపాటు పరిశుభ్రత అవసరాన్ని అందరికీ తెలియజేస్తున్నందుకు, గ్రీన్‍ ఇండియా చాలెంజ్‍ ప్రారంభించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ …

గ్రీన్‍ ఇండియా చాలెంజ్‍.. ఓ అద్భుతం Read More »

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సంచలనం సృష్టిస్తున్న… క్రిప్టోకరెన్సీ..!!


‘‘రైలుబండిని నడిపేది పచ్చజెండాలే, బ్రతుకుబండిని నడిపేదీ పచ్చనోటేలే’’ అని డబ్బు యొక్క ప్రాధాన్యాన్ని గూర్చి తనదైన శైలిలో వర్ణిస్తాడో సినీకవి. నాగరికత ప్రారంభమైన తొలిరోజుల్లో తమ అవసరాలను వస్తుమార్పిడి పద్ధతి ద్వారా తీర్చుకున్న నాటి తొలి మానవుడు, తదనంతర కాలంలో వస్తుమార్పిడి పద్ధతికన్నా తమ వద్దనున్న వస్తువులు మరియు సేవల యొక్క క్రయ, విక్రయాలకు …

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సంచలనం సృష్టిస్తున్న… క్రిప్టోకరెన్సీ..!! Read More »

మన తెలంగాణ ఐటి సవాళ్ళు దాటి.. అభివృద్ధిలో మేటి


తెలంగాణ రాష్ట్ర ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్‍ రంజన్‍


లక్ష్యాలు చేరుకునేందుకు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. సమస్యలూ పలకరిస్తాయి. అయితే వాటిని ఒక్కొక్కటిగా అధిగమిస్తూ ప్రయాణం సాగిస్తేనే గమ్యస్థానం చేరుకోగలం. అభివృద్ధిపరంగా అయినా ఇదే సూత్రం. ఇది తూ.చ. తప్పకుండా పాటించింది కాబట్టే ఇప్పుడు తెలంగాణలో ఐటి, పరిశ్రమలు వృద్ధిరేటు ఆశాజనకంగా నమోదవుతుంది. కోవిడ్‍తో వివిధ …

మన తెలంగాణ ఐటి సవాళ్ళు దాటి.. అభివృద్ధిలో మేటి Read More »

కనుమరుగవుతున్న చర్మకారులవృత్తి


చర్మసంబంధ వస్తువులు తయారు చేయువారిని చర్మకారులు అంటారు. ఈ వృత్తిని ఎక్కువగా మాదిగ కులానికి చెందినవారు చేస్తుంటారు. వ్యవసాయం, పాడిపంటలు, పశుసంపదతో విలసిల్లిన గ్రామీణ భారతం మనది. వీరిది గ్రామీణ జీవితంతో విడదీయలేని బంధం. రాంనారాయణ్‍రావత్‍ చర్మకారుల కులం చెప్పులవంటి జంతుసంబంధ వస్తువుల అవసరం పెరిగినప్పటి నుంచి ఆవిర్భవించినదనీ, అంతకుముందు వీరు కర్షకులే అని అంటారు. …

కనుమరుగవుతున్న చర్మకారులవృత్తి Read More »